హ్యుందాయ్ మ్యాజికల్ మార్చ్: కార్లపై భారీ డిస్కౌంట్స్!

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతుండటంతో, కొనుగోలుదారులను ఆకట్టుకొని, అమ్మకాలను పెంచుకునేందుకు తయారీదారులు వివిధ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే మారుతి సుజుకి, ఫోక్స్‌వ్యాగన్, టాటా మోటార్స్, స్కొడా, నిస్సాన్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తులపై వివిధ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా ఇదే బాటలో కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తమ ఉత్పత్తుల వివిధ ఆఫర్లు, స్కీమ్‌లను అందిస్తోంది.

మంచి డీల్‌లో హ్యుందాయ్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇంతకన్నా మంచి సమయం మరొకటి ఉండదేమో. కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు శాంత్రో మొదలుకొని శాంటాఫే ఎస్‌యూవీ వరకూ డిస్కౌంట్లను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఉన్నాయి:

Hyundai March Offers
  • హ్యుందాయ్ శాంత్రోపై రూ.26,350 వరకూ సేవింగ్స్
  • హ్యుందాయ్ ఇయాన్‌పై రూ.19,250 వరకూ సేవింగ్స్
  • హ్యుందాయ్ ఐ10పై రూ.42,500 వరకూ సేవింగ్స్
  • హ్యుందాయ్ ఐ20పై రూ.15,000 వరకూ సేవింగ్స్
  • హ్యుందాయ్ అసెంట్‌పై రూ.30,750 వరకూ సేవింగ్స్
  • హ్యుందాయ్ వెర్నాపై రూ.15,000 వరకూ సేవింగ్స్
  • హ్యుందాయ్ ఎలాంట్రా డీజిల్‌పై రూ.25,000 వరకూ సేవింగ్స్
  • హ్యుందాయ్ సొనాటాపై 6.66% వడ్డీ రేటు వద్ద స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్
  • హ్యుందాయ్ శాంటాఫేపై 5.55% వడ్డీ రేటు వద్ద స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్

More from DriveSpark

Article Published On: Friday, March 22, 2013, 17:40 [IST]
English summary
India's second largest carmaker Hyundai Motor India has come with an exciting scheme to increase the sales. Company is now offering flat discount on its complete line-up. Have a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+