హ్యుందాయ్ ధరల పెంపు; ఏయే మోడల్‌పై ఎంత?

పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, కరెన్సీ ఒడిదుడుకులే ధరల పెంపుకు దారీ తీశాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెండ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1, 2013 నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. వివిధ మోడళ్లపై హ్యుందాయ్ పెంచిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- హ్యుందాయ్ ఇయాన్ (పెట్రోల్/ఎల్‌పిజి) - రూ.5,000
- హ్యుందాయ్ శాంత్రో (పెట్రోల్/ఎల్‌పిజి) - రూ.4,201
- హ్యుందాయ్ ఐ10 (పెట్రోల్/ఎల్‌పిజి) - రూ.5,000
- హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్) - రూ.8,658
- హ్యుందాయ్ ఐ20 (డీజిల్) - రూ.5,708
- హ్యుందాయ్ వెర్నా (పెట్రోల్) - రూ.8,500
- హ్యుందాయ్ వెర్నా (డీజిల్) - రూ.6,453
- హ్యుందాయ్ సొనాటా (పెట్రోల్) - రూ.13,212
- హ్యుందాయ్ సొనాటా (డీజిల్) - రూ.12,631
- హ్యుందాయ్ శాంటాఫే (పెట్రోల్) - రూ.17,187
- హ్యుందాయ్ శాంటాఫే (డీజిల్) - రూ.20,878


Click it and Unblock the Notifications








