మారుతి స్విఫ్ట్‌కు సవాలుగా హ్యుందాయ్ కొత్త డీజిల్ కారు

By Ravi

భారత విపణిలో కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకునేందుకు కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ ప్రయత్నిస్తోంది. ఓ చిన్న కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయటం ద్వారా ఈ మార్కెట్ వాటాను తిరిగి సంపాధించుకోవాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా సన్నాహాలు చేస్తుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న చిన్నకారు ఐ10 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని బిఏ (BA) అనే కోడ్‌నేమ్‌తో ఓ చిన్న కారును అభివృద్ధి చేస్తోంది.

హ్యుందాయ్ తీసుకురానున్న ఈ చిన్నకారు ఐ10, ఐ10 హ్యాచ్‌బ్యాక్‌‌ల మధ్యలో ప్రవేశపెట్టనుంది. ధర పరంగా ఇది హ్యుందాయ్ ఐ10 కన్నా కాస్తంత ఎక్కువగాను, హ్యుందాయ్ ఐ20 కన్నా కాస్తంత తక్కువగాను ఉండనుంది. దీనిని పాపులర్ ఫ్లూయిడిక్ డిజైన్ థీమ్‌ను ఉపయోగించి డిజైన్ చేయనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిన్న కారు కేవలం పెట్రోల్ వెర్షన్‌లోనే కాకుండా డీజిల్ వెర్షన్‌లోను అందుబాటులోకి రానుంది.

పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను, డీదిల్ వెర్షన్‌లో 1.1 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన చిన్న ఇంజన్ కారణంగా ఇది ఎక్కువ మైలేజీని ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే, ఇది భారత మార్కెట్లో లభ్యం కానున్న డీజిల్ కార్లలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారుగా నిలుస్తుందని చెప్పవచ్చు. దక్షిణ కొరియాలోని హ్యుందాయ్ ఆర్ అండి కేంద్రంలో దాదాపు 100 మందికి పైగా భారతీయ ఇంజనీర్లు ఈ చిన్న కారును అభివృద్ధి చేయటంలో నిమగ్నమై ఉన్నారు.

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)

హ్యుందాయ్ చిన్న కారు - బిఏ (కోడ్‌నేమ్)


ప్రస్తుతం హ్యుందాయ్ ఈ చిన్న కారును కొరియన్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. అక్కట ఈ టెస్టింగ్ పూర్తవగానే ఇండియన్ రోడ్లపై కూడా కంపెనీ టెస్టింగ్ నిర్వహించే ఆస్కారం ఉంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ ఏడాది పండుగ సీజన్ నాటికే ఈ చిన్న కారు భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. రెండేళ్లలో ఈ మోడల్ కార్లను 1.5 లక్షల యూనిట్ల వరకూ విక్రయించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త కారు వచ్చి చేరితే, హ్యుందాయ్ చిన్న కారు పోర్ట్‌ఫోలియో ఐదుకు (ఇయాన్, శాంత్రో, ఐ10, బిఏ (కోడ్‌నేమ్), ఐ20) పెరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 31, 2013, 16:43 [IST]
English summary
Hyundai Motors appears to be desperate to wrest back lost market share in India. The Korean carmaker is developing a new car under the code name BA that will be aimed at the segment leader, Maruti Suzuki Swift.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+