వేలానికి జేమ్స్ బాండ్ వాడిన ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు
జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్ క్యారెక్టర్ ఉపయోగించే కార్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలతో, ఆటోమేటిక్ కంట్రోల్స్‌తో జేమ్స్ బాండ్ కోసం ఈ కార్లను ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. అలాంటి కార్లలో ఒకటి ప్రస్తుతం వేలానికి వచ్చింది. గోల్డ్‌ఫింగర్ (1964), థండర్‌బాల్ (1965) చిత్రాల్లో ఉపయోగించిన ఆస్టన్ మార్టిన్ డిబి5 కారును వేలం వేయనున్నారు. ఈ చిత్రాల్లో జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన సీన్ కానరీ ఈ కారును నడపాడు.
ఈ కారుకు యజమాని అయిన స్విట్జర్లాండ్‌కు చెందిన మిలీనియర్ థామస్ స్ట్రౌమ్యాన్ ఈ కారును వేలం వేస్తున్నారు. వేలంలో ఇది 4.5 మిలియన్ డాలర్ల వెల పలకవచ్చని అంచనా. మన దేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.25 కోట్లు.
ఈ అస్టన్ మార్టిన్ డిబి5 చూడటానికి మామూలు కారు మాదిరిగానే కనిపించినప్పటికీ, చిన్న బటన్ నొక్కితే బయటకు వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించే మెషీన్ గన్‌లు, చిన్నపాటి మిసైళ్లు, పొగలు కక్కే స్మోక్ స్క్రీన్, బుల్లెట్ ప్రూఫ్ బాడీ, తొలగించేందుకు వీలుగా ఉండే రూఫ్, జిపిఎస్ నావిగేషన్, టెలిఫోన్ కనెక్షన్, సీక్రెట్ స్విచ్‌లు వంటి ఎన్నో వింతలు ఈ కారు సొంతం. మరి ఈ జేమ్స్ బాండ్ కారుపై ఓ కన్నేస్కోండి..!

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు

జేమ్స్ బాండ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు



Click it and Unblock the Notifications








