2013 జెనీవా మోటార్ షో: కెటిఎమ్ ఎక్స్-బౌ హైపర్ కారు

By Ravi

జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో స్పీడ్ అంటే ఇష్టపడే వారిని ప్రధానంగా ఆకట్టుకునే కారు ఈ ఫోటోల్లో కనిపిస్తున్న 'కెటిఎమ్ ఎక్స్-బౌ కాన్సెప్ట్ జిటి' (KTM X-Bow GT). ఇది పేరుకు తగినట్లుగానే బాణం కంటే వేగంగా రోడ్డుపై దూసుకుపోగలదు. అతి తక్కువ బాడీ పార్ట్స్‌తో తేలికైన బాడీ నిర్మాణాన్ని, శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉండే ఈ కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి కన్ను తెరచి మూసే లోపుగాను కంటి చూపుకు సైతం అందనంత దూరానికి పరుగులు పెట్టగలదు.

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి కారుకు రూఫ్ ఉండదు, కళ్లలో దుమ్ము పడకుండా ఉండేందుకు విండ్‌షీల్డ్ మాత్రమే ఉంటుంది. అయితే, వర్షాకాలంలో డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు పైన సాఫ్ట్-టాప్ రూఫ్‌ను అమర్చుకోవచ్చు. సాధారణ రోడ్లపై ఈ కార్లను నడపటం కాస్తంత కష్టంతో కూడుకున్న పనే. ప్రత్యేకించి వీటిని రేస్ ట్రాక్‌ల డిజైన్ చేశారు. ఇది చూడటానికి అచ్చం ఎక్స్-బై ఆర్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో 2-లీటర్ ఇన్‌లైన్ టర్బోఛార్జ్‌డ్ ఆడి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 281 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఇందులో 50-లీటర్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి ధర 72,500 యూరోలుగా ఉంది.

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

More from DriveSpark

Article Published On: Saturday, March 9, 2013, 12:16 [IST]
English summary
KTM has introduced the X-Bow GT at the 2013 Geneva Motor Show. The X-Bow GT is structurally and internally the same as the X-Bow R. Power comes from a turbocharged 2.0-liter Inline four cylinder Audi engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+