ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి 1.2 లీటర్ టిఎస్ఐ విడుదల నేడు

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి 1.2 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల గురించి మరియు ఈ మోడల్ కోసం కంపెనీ డీలర్లు బుకింగ్‌లు స్వీకరిస్తున్న సంగతి గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా నేడు (ఏప్రిల్ 29, 2013) 1.2 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలిగిన తమ సరికొత్త పోలో జిటి వేరియంట్‌ను మరికాసేపట్లో విడుదల చేయనుంది.

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అందిస్తున్న 1.6 లీటర్ వేరియంట్‌ను రీప్లేస్ చేస్తూ కంపెనీ ఈ 1.2 లీటర్ టిఎస్ఐ వేరియంట్‌‌ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వేరియంట్‌లో డైరెక్ట్ ఇంజక్షన్ మరియు టర్బో ఛార్జింగ్ ఆప్షన్‌తో కూడిన 1.2 లీటర్ టిఎస్ఐ (పెట్రోల్), ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీని వలన ఇది గరిష్టంగా 105 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను డిక్యూ200 7-స్పీడ్ డిఎస్‌జి ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటిలో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులో ఉండనుంది. ఈ కారు ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూనే ఉండండి.

Volkswagen Polo GT

More from DriveSpark

Article Published On: Monday, April 29, 2013, 11:13 [IST]
English summary
German car maker Volkswagen will launch the new Polo GT with 1.2L petrol turbocharged engine in India today (April 29, 2013). Stay tuned to Drivespark for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+