మహీంద్రా బొలెరో మాక్సి ట్రక్ ప్లస్ విడుదల

బొలెరో మాక్సి ట్రక్ ప్లస్ పికప్ ట్రక్కును మహీంద్రా అందిస్తున్న రగ్గ్‌డ్ బొలెరో పికప్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశామని, పెరుగుతున్న పట్టణ సరుకు రవాణా అవసరాలను తీర్చేందు కోసం అలాగే ఈ సెగ్మెంట్లో తమ అగ్రస్థానాన్ని నిలుపుకునేందుకు గాను ఈ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చామని ఆయన అన్నారు. ఇందులో ఉపయోగించిన 2523సీసీ కామన్ రెయిల్ బిఎస్4 ఇంజిన్ లీటరు ఇంధనానికి 17.7 కిలోమీటర్ల మైలేజినిస్తుందని, ఇది 1150 కేజీల పేలోడ్‌ను రవాణా చేయగలదని ప్రవీణ్ షా చెప్పారు.


Click it and Unblock the Notifications








