మహీంద్రా రేవా నుంచి మరింత శక్తివంతమైన ఈ2ఓ

ప్రస్తుతం మహీంద్రా రేవా విడుదల చేసిన ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 3950 ఆర్‌పిఎమ్ వద్ద 19 కిలోవాట్ల గరిష్ట శక్తిని, 3400 ఆర్‌పిఎమ్ వద్ద 5.4 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ పరుగులు తీస్తుంది. అయితే, కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ పవర్‌ఫుల్ మహీంద్రా ఈ2ఓ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ, భవిష్యత్తులో దేశీయ మార్కెట్ కోసం పవర్ స్టీరింగ్ ఆప్షన్‌తో ఈ2ఓ విడులయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








