సంగీత ప్రియుల కోసం మారుతి ఆల్టో కె10 మ్యూజిక్ ఎడిషన్

సంగీత ప్రియుల కోసం మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ కారు ఆల్టోలో ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న పవర్‌ఫుల్ ఆల్టో కె10 (1000సీసీ వెర్షన్ ఆల్టో)లో 'ఆల్టో కె10 మ్యూజిక్ ఎడిషన్' (Alto K10 MusiK Edition) పేరిట ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారు దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి అధీకృత డీలర్ల వద్ద అందుబాటులోకి రానుంది.

రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ ఆల్టో కె10 మ్యూజిక్ ఎడిషన్‌ అనేక కొత్త ఫీచర్లు లభ్యం కానుంది. అయితే, ఇందులో డిజైన్, ఇంజన్ పరంగా మాత్రం కొత్తగా ఎలాంటి మార్పులు లేవు. ఆల్టో కె10లో ఉపయోగించిన 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటర్ పెట్రోలుకు 20.92 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

Alto K10 MusiK Edition

ఆల్టో కె10 మ్యూజిక్ ఎడిషన్‌లో లభ్యం కానున్న ఫీచర్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
  • జెవిసి ఎమ్‌పి3 ప్లేయల్ (యూఎస్‌బి కనెక్టివిటీతో)
  • 4 ఇంచ్ ఫ్రంట్ స్పీకర్స్
  • బాడీ గ్రాఫిక్స్
  • స్టీరింగ్ కవర్స్
  • ఆంబీంట్ లైటింగ్
  • మడ్ ఫ్లాప్స్
  • యూనివర్సల్ మ్యాట్స్
  • ఆల్టో కె10 మ్యూజిక్ డెకాల్
  • రియర్ స్పాయిలర్

More from DriveSpark

Article Published On: Saturday, October 12, 2013, 13:22 [IST]
English summary
Maruti Suzuki has launched Alto K10 MusiK limited edition for musuc lovers. The Alto K10 musiK edition is available in showrooms across the country. To mark the launch Maruti Suzuki has planned multi-media communication campaign that includes prints and radio campaign.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+