గల్లార్డో సూపర్ కారు ఉత్పత్తిని నిలిపివేయనున్న లాంబోర్గినీ

లాంబోర్గినీ గల్లార్డో సూపర్ కార్ కథ ముగిసిపోయింది. ఇకపై ఈ మోడల్ చరిత్రలో మిలిగిలిపోనుంది. ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ లాబోర్గినీకు గడచిన 10 ఏళ్లుగా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న గల్లార్డో సూపర్ కారు ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. లాంబోర్గినీ ఇప్పటి వరకూ అందించిన కార్లలో గల్లార్డో అత్యంత సక్సెస్‌ఫుల్ కారుగా నిలిచింది. గల్లార్డోలో కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన ఎల్‌పి-560-4 చివరి వెర్షన్‌గా మిగిలిపోనుంది. అయితే, ఈ మోడల్ ఉత్పత్తి ఆగిపోయిందని చింతించాల్సిన అవసరం లేదు.

లాంబోర్గినీకు గల్లార్డో మోడల్ బెస్ట్-సెల్లింగ్ కారు కావడంతో వచ్చే ఏడాది చివరి నాటికి ఈ మోడల్ స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ ఓ సరికొత్త సూపర్ కారును మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చే ఆస్కారం ఉంది. గడచిన సంవత్సరం ప్యారిస్ మోటార్ షోలో లాంబోర్గినీ తమ 2012 వెర్షన్ గల్లార్డోను ఆవిష్కరించింది. లాంబోర్గినీ గల్లార్డోలో ఉపయోగించిన 5.2 లీటర్ వి10 ఇంజన్ 552 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

2013 లాంబోర్గినీ గల్లార్డో స్పెషల్ ఎడిషన్

More from DriveSpark

Article Published On: Tuesday, January 8, 2013, 11:29 [IST]
English summary
Italian sport car maker Lamborghini has finally decided to stop the producing its best selling car Gallardo. Lamborghini has announced that the LP-560-4 will be the final version of the Gallardo, thus ending the model’s ten-year production run.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+