స్వామి వారికి పియాజ్జియో ట్రక్కును సమర్పించిన డీలర్

By Ravi

అప్పుడెప్పుడో ప్రాచీన కాలంలో అప్పులు చేసి ఇప్పటికీ వడ్డీలు కడుతున్న మన వడ్డీ కాసుల వాడికి ఎవరికి తోచిన సాయం వారు చేస్తుంటారు. కొందరు పుణ్యం కోసం స్వామి వారికి కానుకలు సమర్పించుకుంటుంటే, మరికొందరు తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు పాపపు సొమ్మునే స్వామివారి హుండీలో వేస్తున్నారు.

సరే అదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఎల్లప్పుడూ భక్తులతో కలకలలాడుతుండే మన శ్రీవారి ఓ ఆటోమొబైల్ షోరూమ్ వాళ్లు పియాజ్జియో ఆపే మినీ ట్రక్కును కానుకగా సమర్పించుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన సత్య మోటార్స్ దాదాపు రూ.2,52,000 విలువైన పియాజ్జియో ఆపే మినీ ట్రక్కును టిటిడికి దానం చేశారు.

గడచిన బుధవారం రోజున సత్య మోటార్స్ డీలర్‌షిప్ అధికారి ఎన్ క్రిష్ణమోహన్ రావు ఈ మినీ ట్రక్కు తాళం చెవులను స్వామి వారి సన్నిధానంలో టిటిడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.ఎస్. శ్రీనివాస రాజుకు అందజేశారు. గతంలో కూడా ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ కంపెనీ రెనో ఇండియా తమ మొట్టమొదటి కారు (రెనో ఫ్లూయెన్స్)ను స్వామి వారికిగా కానుకగా సమర్పించుకున్న సంగతి తెలిసినదే.

స్వామి వారికి పియాజ్జియో ట్రక్కును సమర్పించిన డీలర్

స్వామి వారికి పియాజ్జియో ట్రక్కును సమర్పించిన డీలర్

స్వామి వారికి పియాజ్జియో ట్రక్కును సమర్పించిన డీలర్

స్వామి వారికి పియాజ్జియో ట్రక్కును సమర్పించిన డీలర్

స్వామి వారికి పియాజ్జియో ట్రక్కును సమర్పించిన డీలర్

స్వామి వారికి పియాజ్జియో ట్రక్కును సమర్పించిన డీలర్

పియాజ్జియో Ehs cfvr ట్రక్కు

పియాజ్జియో Ehs cfvr ట్రక్కు

పియాజ్జియో Ehs cfvr ట్రక్కు

పియాజ్జియో Ehs cfvr ట్రక్కు

పియాజ్జియో Ehs cfvr ట్రక్కు

పియాజ్జియో Ehs cfvr ట్రక్కు

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2013, 12:04 [IST]
English summary
Sathya Motors of Kurnool has donated “PIGGIO TRUCK” worth of Rs. 2,52,000/- to TTD. Sri N.Krishnamohan Rao of Satya Motors has handed over keys to Joint Executive Officer Sri K.S.Sreenivasa Raju infront of Sri Vari Temple, Tirumala on Wednesday morning.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+