వోల్వో ఏప్రిల్ ఫూల్ కాన్సెప్ట్: ఎన్వలాప్ ఎయిర్‌బ్యాగ్

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేయటంలో స్వీడన్ కార్ కంపెనీ వోల్వోకి పెట్టింది పేరు. ప్రమాద సమాయల్లో పాదచారులను సైతం రక్షించేందుకు ప్యాసింజర్ డిటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లను సృష్టించిన ఘనత వోల్వోకే దక్కింది. వోల్వో ఇటీవలే సైక్లిస్ట్ డిటెక్షన్-ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే, వోల్వో తాజాగా ఓసరికొత్త ఎయిర్‌బ్యాగ్‌ను తయారు చేసినట్లు పేర్కొంది.

ప్రమాదం జరిగినప్పుడు ఈ ఎయిర్‌బ్యాగ్ కారు వెలుపలి వైపు భాగాన్ని పూర్తిగా కప్పివేస్తుందని, ఈ కొత్త టెక్నాలజీని ఎక్స్‌టర్నల్ వెహికల్ ప్రొటెక్షన్ (ఎన్వలాప్) అని పిలుస్తామని పేర్కొంది. ఈ ఎయిర్‌బ్యాగ్‌ను కారుకు పైభాగాన (రూఫ్) ఓ చిన్నపాటి కంటైనర్‌లో స్టోర్ చేయబడి ఉంటుందని, ప్రమాదం జరిగినప్పుడు ఇది విచ్చుకొని ఇదిగో ఇలా ఫొటోలో కనిపిస్తున్నట్లుగా కారు మొత్తం భాగాన్ని కప్పివేస్తుందని కంపెనీ తెలిపింది.

నమ్మటానికే ఆశ్చర్యకరంగా ఉంది.. కానీ ఇది నిజం కాదు. సాధారంగా ఏప్రిల్ 1న సరాదాగా 'ఫూల్స్ డే' జరుపుకుంటాం కదా, అందుకే వోల్వో తమ ఎన్వలాప్ ఎయిర్‌బ్యాగ్ కాన్సెప్ట్‌తో ఇలా అందిరినీ ఫూల్స్ చేసేందుకు ప్రయత్నించిది. ఏదేమైనప్పటికీ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బాగుంటుంది కదూ..!

Volvo

More from DriveSpark

Article Published On: Wednesday, April 3, 2013, 15:12 [IST]
English summary
How would Volvo, a leader in car safety features, try to fool people on April Fool's Day? With a car safety and protection related joke of course. This would make the joke believable, by making it sound practical. So, on April 1st, the Swedish automaker came up with the world premier of the new "External Vehicle Protection (EnVeloP) system".
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+