ఫోక్స్‌వ్యాగన్ వెంటో కార్పోరేట్ ఎడిషన్ విడుదల

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న వెంటో సెడాన్‌లో కంపెనీ 'కార్పోరేట్ ఎడిషన్' పేరిట కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ వెంటో కార్పోరేట్ ఎడిషన్‌లో రూ.40,000 విలువైన అదనపు యాక్ససరీలను కంపెనీ ఆఫర్ చేస్తుంది. సాధారణంగా, కంపెనీ ఇచ్చే డిస్కౌంట్‌కు బదులుగా, కార్పోరేట్ కొనుగోలుదారులు కంపెనీ అధనపు ఫీచర్లను అందిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో కార్పోరేట్ ఎడిషన్ ప్యాక్‌లో 8 అధనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. అవి -
1. రియర్ వ్యూ కెమెరాతో కూడిన నావిగేషన్ సిస్టమ్
2. ట్రంక్ యాక్సెంట్ స్పాయిలర్
3. సైడ్ డోర్ ప్రొటెక్టర్
4. అల్లాయ్ వీల్స్
5. డోర్ సిల్ ప్లేట్స్
6. మడ్ ఫ్లాప్స్
7. సీట్ కవర్స్
8. విండో క్రోమ్ సెట్

VW Vento Corporate Edition Accessory Pack

ఫోక్స్‌వ్యాగన్ వెంటో కార్పోరేట్ ఎడిషన్ యాక్ససరీ ప్యాక్ ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్, హైలైన్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది (1.6 ఎమ్‌పిఐ పెట్రోల్, 1.6 టిడిఐ డీజిల్ వెర్షన్స్). ఈ కార్పోరేట్ ఎడిషన్ యాక్ససరీ ప్యాకేజ్ కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టిన వెంటో టిఎస్ఐకు వర్తించదు. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో ఫోక్స్‌వ్యాగన్ అధీకృత డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 19, 2013, 16:49 [IST]
English summary
Volkswagen is now offering its Vento sedan with a special "Corporate Edition" accessory pack. The additional accessories, reportedly worth Rs 40,000 will be offered for free to corporate buyers in place of the usual discount VW offers to employees of selected organizations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+