బ్లావ్‌పంక్ట్ నుంచి కొత్త 'ఓర్లియాన్స్ 220' ఆడియో సిస్టమ్

By Ravi

కార్ ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ సౌండ్ సిస్టమ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'బ్లావ్‌పంక్ట్' (Blaupunkt) భారత్‌లో 'న్యూ ఓర్లియాన్స్ 220' (New Orleans 220) అనే కార్ ఆడియో సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో ఈ డబుల్ డిన్ ఆడియో సిస్టమ్ ధరను రూ.8,990 లుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది బెస్ట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చూడండి: సరదా ఆటోమొబైల్ చిత్రాలు

Blaupunkt India Launches New Orleans 220

కొత్త ఓర్లియాన్స్ 220 ఆడియో సిస్టమ్ ఫీచర్లు ఇలా ఉన్నాయి:
* హై గ్రేడ్ ఎఫ్ఎమ్ (ఆర్‌డిఎస్), ఏఎమ్ ట్యూనర్
* ఫ్రంట్ యూఎస్‌బి (మాస్ స్టోరేజ్ డివైజ్‌ల కోసం - స్టాండర్డ్ ఏ-టైప్)
* ఐపాడ్/ఐఫోన్ కంట్రోల్ అండ్ చార్జింగ్ (యూఎస్‌బి ద్వారా)
* ఎమ్‌పి3 కంఫర్ట్ బ్రౌజింగ్ అండ్ ఐపాడ్ క్రైటీరియా సెలెక్షన్
* ఐడి3-ట్యాగ్ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే
* సెలక్టబల్ ఎమ్‌పి3 డిస్‌ప్లే మోడ్స్ (ట్యాగ్స్, ప్లే టైమ్ మొదలైనవి)
* సిడి ప్లేయర్ విత్ షాక్ ప్రూఫ్ మెమరీ
* ఫ్రంట్ ఆక్స్-ఇన్ పోర్ట్
* 3-బ్రాండ్ పారామెట్రిక్ ఈక్వలైజర్స్ (వేరియబల్ గెయిన్, ఫ్రీక్వెన్సీ, క్యూ-ఫ్యాక్టర్)
* సౌండ్ ప్రీసెట్స్ (రాక్, పాప్, జాజ్, ఫ్లాట్)
* 4-ఛానెల్ ప్రీయాంప్-అవుట్ (2 వోల్ట్స్) / సబ్-అవుట్ స్విచబల్
* గరిష్ట సౌండ్ అవుట్‌పుట్ 4x50 వాట్స్
* ఐఆర్ రిమోట్ కంట్రోల్ సౌలభ్యం

More from DriveSpark

Article Published On: Saturday, March 29, 2014, 11:28 [IST]
English summary
Blaupunkt India, a world leader in car infotainment and sound, has launched its latest radio - the New Orleans 220. This double din radio comes at an attractive entry level price point of 8990 is packed with high end features like MP3 comfort browsing, Ipod command control, parametric equalizer etc.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+