నిస్సాన్ ఇండియా నుంచి ఆకర్షనీయమైన పండుగ ఆఫర్స్

పండుగ సీజన్ వచ్చిందంటే, కార్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా, జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా తమ ఉత్పత్తులపై కూడా ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. మైక్రా, సన్నీ, ఇవాలియా, టెర్రానో మోడళ్లలోని ఎంపిక చేసిన వేరియంట్లపై వివిధ ఆఫర్లను అందిస్తున్నట్లు నిస్సాన్ ఇండియా పేర్కొంది.

నిస్సాన్ ఇండియా తమ కార్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
* నిస్సాన్ మైక్రా బ్యాచ్‌బ్యాక్‌పై రూ.40,000 వరకు ఎక్సేంజ్ బోనస్
* ఎంపిక చేసిన నిస్సాన్ సన్నీ సెడాన్ వేరియంట్లపై రూ.1.45,000 వరకు బెనిఫిట్స్
* సరికొత్త 2014 నిస్సాన్ సన్నీ సెడాన్‌పై రూ.60,000 వరకు ఎక్సేంజ్ బోనస్
* నిస్సాన్ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ.50,000 వరకు ఫెస్టివ్ బోనస్
* నిస్సాన్ ఇవాలియా కొనుగోలుపై మొదటి సంవత్సరానికి గాను ఉచిత బీమా

ఈ ఆఫర్లన్నీ అక్టోబర్ 31, 2014 వరకు చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని నిస్సాన్ ఇండియా అధీకృత షోరూమ్‌ను సంప్రదించండి.

Nissan Micra

More from DriveSpark

Article Published On: Monday, September 15, 2014, 16:42 [IST]
English summary
Nissan has announced a host of offers and benefits to add to the festivities in India, this season. Various offers will be available on select variants of Micra hatchback, Sunny sedan, Evalia MUV and Terrano Compact SUV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+