మోకాలి సంరక్షణ కోసం ఫోర్డ్ నుంచి సరికొత్త క్నీ ఎయిర్‌బ్యాగ్

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్, యాక్సిడెంట్ జరిగినప్పుడు తమ కారులో ప్రయాణీకులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేలా ఓ సరికొత్త సేఫ్టీ సిస్టమ్‌ను పరిచయం చేసింది. ఇందులో భాగంగా, ప్యాసింజర్ మోకాలి సంరక్షణ కోసం ఓ అధునాత గ్లవ్‌బాక్స్-మౌంటెడ్ క్నీ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ను ఫోర్డ్ అభివృద్ధి చేసింది.

తాము ప్రవేశపెట్టబోయే 2015 ఫోర్డ్ మస్టాంగ్ కారులో ఈ ఇండస్ట్రీ-ఫస్ట్ ప్యాసింజర్ సౌడ్ గ్లవ్‌బాక్స్ మౌంటెడ్ ఎయిర్‌బ్యాగ్‌ను పరిచయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. సాధారణ క్నీ ఎయిర్‌బ్యాగ్స్ హెవీ వర్కింగ్ మెకానిజం‌ను కలిగి ఉండి, అది పనిచేయటం కోసం పూర్తిగా ఇన్‌ఫ్లేట్ అవ్వాల్సి ఉంటుంది.

అయితే, ఈ గ్లవ్‌బాక్స్ ఎయిర్‌బ్యాగ్ మాత్రం 65 శాతం తేలికగా ఉండి, 75 శాతం తక్కువ ఇన్‌ఫ్లేటర్‌ను కలిగి ఉంటుంది. ఈ గ్లవ్‌బాక్స్ బయటివైపు ప్లాస్టిక్ లోపలి వైపు ఇన్‌ఫ్లేటబల్ బ్లాడర్ ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు, ఈ బ్లాడర్ క్షణాల్లో ఇన్‌ఫ్లేట్ అయ్యి, అవుటర్ ప్యానెల్‌ను ప్యాసింజర్ మోకాలి వైపుకు నెట్టి, రక్షణగా నిలుస్తుంది. ఈ సిస్టమ్ డెమె వీడియోని మీరు కూడా ఈ చూడండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/o4QcF350pjU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Thursday, July 10, 2014, 13:48 [IST]
English summary
The 2015 Ford Mustang will see an industry first - a passenger side glovebox-mounted airbag. This airbag will drastically reduce knee injuries in the event of a crash, if it is found to be effective.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+