బ్యాంకు ఉద్యోగుల కోసం 'మహీంద్రా బ్యాంకర్స్ బొనాంజా' ఆఫర్

By Ravi

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రత్యేకించి బ్యాంక్‌ ఉద్యోగుల కోసం 'బ్యాంకర్స్ బొనాంజా' ఆఫర్ పేరిట ఓ ప్రత్యేక స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో భాగంగా, తమ వాహనాలకు కొనుగోలు చేయాలనుకునే బ్యాంక్ ఉద్యోగులకు రూ.25,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఈ బ్యాంకర్స్ బొనాంజా స్కీమ్ అందుబాటులో ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ ఆటోమోటివ్‌ డివిజన్‌ చీఫ్‌ సేల్స్ అండ్‌ కస్టమర్‌ కేర్‌ ఆఫీసర్‌ రుణ్‌ మల్హోత్రా మాట్లాడుతూ, దేశంలో అధిక శాతం వాహనాలను ఫైనాన్స్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు.

Mahindra XUV500

ఈ విషయంలో బ్యాంకర్లు అందించే విలువైన సహకారానికి కృతజ్ఞతలు వెల్లడించేలా, తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యాంకర్స్ బొనాంజా స్కీమ్‌ను రూపొందిచామని ఆయన వివరించారు. ఈ స్కీమ్ ఆగస్ట్ 31, 2014 వరకు చెల్లుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగులు ఈ సమయంలో ఏ మహీంద్రా షోరూమ్‌నైనా సందర్శించి ఈ ఆఫర్ పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, July 14, 2014, 10:44 [IST]
English summary
Mahindra and Mahindra has announced a special scheme called 'Bankers’ Bonanza', exclusively for bank employees. As part of this scheme, bank employees will be able to avail benefits upto Rs. 25,000 on the purchase of Mahindra four wheelers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+