మారుతి సుజుకి సియాజ్ విడుదల: వేరియంట్లు, ధరలు

By Ravi

ఎట్టకేలకు మారుతి సుజుకి ఇండియా తమ సియాజ్ మిడ్-సైజ్ సెడాన్‌ను నేడు (అక్టోబర్ 6, 2014) మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపుతూ, నేరుగా హోండా సిటీ వంటి సెడాన్లకు పోటీగా మారుతి సుజుకి సియాజ్ సెడాన్ ధరను కంపెనీ నిర్ణయించింది. దేశీయ విపణిలో సియాజ్ ప్రారంభ ధర రూ.6.99 లక్షలు (ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో, మొత్తం ఏడు రంగులు, 10 వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Maruti Suzuki Ciaz Launched

పెట్రోల్ వేరియంట్లు - ధరలు:
1. సియాజ్ వి - రూ.6.99 లక్షలు
2. సియాజ్ వి+ - రూ.7.55 లక్షలు
3. సియాజ్ జెడ్ - రూ.8.24 లక్షలు
4. సియాజ్ జెడ్ (ఆప్షనల్) - రూ.8.59 లక్షలు
5. సియాజ్ వి ఆటోమేటిక్ - రూ.8.65 లక్షలు
6. సియాజ్ జెడ్ ఆటోమేటిక్ - రూ.9.34 లక్షలు

డీజిల్ వేరియంట్లు - ధరలు:
7. సియాజ్ వి - రూ.8.04 లక్షలు
8. సియాజ్ వి+ - రూ.8.63 లక్షలు
9. సియాజ్ జెడ్ - రూ.9.45 లక్షలు
10. సియాజ్ జెడ్ (ఆప్షనల్) - రూ.9.80 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మారుతి సుజుకి సియాజ్ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, October 6, 2014, 13:09 [IST]
English summary
Maruti Suzuki India has finally launched the much-awaited Ciaz at a starting price tag of Rs 6.99 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+