ఆటో ఎక్స్‌పో 2014: మారుతి సుజుకి ఎస్ఎక్స్-4 ఎస్-క్రాస్

By Ravi

నేడు (ఫిబ్రవరి 5, 21014) 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పో దేశరాజధానికి ఢిల్లీలో ఉన్న గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఆటో షోను మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేస్తోంది.

ఇందులో మొదటగా.. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఉత్పత్తులను ఆవిష్కరించింది. మారుతి అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎస్ఎక్స్-4 మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ తయారు చేసిన సరికొత్త ఎస్ఎక్స్-4 ఎస్-క్రాస్ కారును కంపెనీ ఆవిష్కరించింది.

సెడాన్‌లోని కంఫర్ట్‌ను ఎస్‌యూవీ లాంటి పవర్‌ను కలబోసి ఈ మారుతి ఎస్ఎక్స్-4 ఎస్-క్రాస్ కారును తయారు చేశారు. ఈ సరికొత్త మారుతి సుజుకి ఎస్ఎక్స్-4 ఎస్-క్రాస్ ఎక్స్‌క్లూజివ్ ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో వీక్షించండి.

మారుతి ఎస్ఎక్స్-4 ఎస్-క్రాస్

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో మారుతి సుజుకి ఎస్ఎక్స్-4 ఎస్-క్రాస్ ఆవిష్కరణ.

More from DriveSpark

Article Published On: Wednesday, February 5, 2014, 9:58 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki India has unveils new SX-4 S-CROSS model at Auto Expo 2014. Take look at the first pictures from drivespark.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+