రీ ఎంట్రీ ఇవ్వనున్న మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్, గతంలో నిలిపివేసిన తమ మేబ్యాక్ బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మేరకు సరికొత్త మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600 మోడల్‌కి సంబంధించిన ఓ టీజర్, ఇంటీరియర్ ఫొటోని కంపెనీ విడుదల చేసింది.

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 2014 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో మెర్సిడెస్ బెంజ్ తమ సరికొత్ మేబ్యాక్ ఎస్600 లీమోజైన్ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచనుంది. ఈ కారును కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ ఎస్-క్లాస్ మోడల్ ఆధారంగా తయారు చేశారు.

ఇదే ఎస్-క్లాస్ ప్లాట్‌ఫామ్‌ని ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఓ ఎస్‌యూవీని కూడా 2016లో ఆవిష్కరించనున్నారు. మెర్సిడెస్ బెంజ్ 2012లో తమ మేబ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. మెర్సిడెస్ తమ సబ్-బ్రాండ్‌గా మేబ్యాక్ కార్లను విక్రయించేది.

Mercedes Maybach S600 Interior Revealed Prior To Launch

మెర్సిడెస్ మేబ్యాక్ కార్లు సంపన్నుల కోసం తయారు చేయబడేవి, ఇవి ఇతర మెర్సిడెస్ కార్ల కన్నా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. ధరకు తగినట్లుగానే ఈ కార్లలోని విలాసాలు కూడా అందుబాటులో ఉంటాయి (ఈ ఇంటీరియర్ ఫొటో చూస్తేనే అర్థమవుతుంది).

రూ.340 లకే బైకర్ బైకింగ్ గ్లౌజ్, త్వరపడండి!

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600 కారులో 6.0 లీటర్, వి12 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 530 హార్స్‌పవర్‌ల శక్తిని, 830 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, November 14, 2014, 15:52 [IST]
English summary
German luxury automobile manufacturer will be launching their Mercedes-Maybach S600 limousine model at 2014 LA Auto Show. They will also be showcasing a SUV based on their S-Class. The S-Class SUV will be launched in 2016, however, they have revealed interiors of S600.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+