మొబిల్ 1 మీ ఇంజన్‌లో సంగీతం పుట్టిస్తుంది

ఇంజన్ సంగీతం వినిపిస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఇద్దరు దిగ్గజాలు. బి6 మరియు బటన్‌లో రెండు విషయాలు కామన్‌గా ఉంటాయి, అదే సౌండ్. ఇందులో ఒకరు చైనాకి చెందిన హైలీ రెస్పెక్టెడ్ ఈడిఎమ్ డీజే కాగా మరొకరు బ్రిటన్‌కి చెందిన ఫార్ములా వన్ చాంపియన్‌షిప్ విన్నింగ్ డ్రైవర్. మరి వీరిద్దరూ కలిస్తే.. ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

బి6 పార్టీ సర్క్యూట్ చేస్తే, బటన్ సర్క్యూట్‌కు పార్టీ చేసింది, దీని ఫలితమే ఈ అద్భుతమైన సౌండ్. ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ సింథిటిక్ ఆయిల్స్ (అడ్వాన్స్డ్ మల్టీ లేయర్ మరియు యాంటీ వేర్ టెక్నాలజీతో) తయారు చేసే కంపెనీ మొబిల్ 1 వీరిద్దరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ అద్భుతమైన 'ట్రాక్ ఎక్స్‌పెరిమెంట్' చేసింది.

బి6 బీట్స్‌ను మిక్సర్ డ్రాప్ చేయగా, బటన్ ఇంజన్‌తో నోట్స్‌ను హిట్ చేశాడు. ఈ ప్రయోగం ఫలితమే మొబిల్ 1 ఆసమ్ సౌండ్ ట్రాక్. మాట్లాడటం మాని తలలు ఊపుతూ ఉండండి (దీనిని వింటే మీరు కూడా ఆటోమేటిక్‌గా అలానే చేస్తారు) అంటూ తయారు చేసిన ఈ సౌండ్‌ట్రాక్ మనం కూడా వినేద్దాం (చూద్దాం) రండి.

<div class="gv-placement-sap" id="gv_target_59614065432051564261"></div><script>!function(a,b,c){var d=a.getElementsByTagName(b)[0];a.getElementById(c)||(a=a.createElement(b),a.id=c,a.src=("https:"==document.location.protocol?"http://player-services.goviral-content.com".replace(/^http\:/,"https:"):"http://player-services.goviral-content.com")+"/embed-code/index/find?placementVersionId=59614065432051564261",d.parentNode.insertBefore(a,d))}(document,"script","gv_script_59614065432051564261");</script>

More from DriveSpark

Article Published On: Monday, July 28, 2014, 16:34 [IST]
English summary
Wonder what B6 and Button have in common? Not much at first glance, one’s a highly respected EDM deejay from China and the other, a Formula One championship-winning driver from Britain. Well, you’d be surprised.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+