నిస్సాన్ కస్టమర్ల కోసం 'హ్యాపీ విత్ నిస్సాన్' క్యాంపైన్

By Ravi

వేసవి ప్రారంభం కావటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు, తమ ప్రస్తుత వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కార్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే, ఉచిత సమ్మర్ చెకప్ క్యాంపులను నిర్వహిస్తున్నాయి. తాజాగా.

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా కూడా తమ వినియోగదారుల కోసం 'హ్యాపీ విత్ నిస్సాన్' పేరిట ఓ ఉచిత సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ డీలర్‌షిప్స్, సర్వీస్ సెంటర్లలో ఈ ఉచిత చెకప్ క్యాంప్ నిర్వహించనున్నారు.

హ్యాపీ విత్ నిస్సాన్ క్యాంపైన్ యొక్క మొదటి దశ (ఫేజ్ 1) మే 9, 2014వ తేదీన ప్రారంభమై మే 18, 2014 వరకు కొనసాగుతుంది. భారతదేశంలోని 54 నగరాల్లో ఉన్న 66 నిస్సాన్ డీలర్‌షిప్‌లలో ఈ క్యాంపైన్‌ను నిర్వహిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ ఉచిత చెకప్ క్యాంప్‌కు వచ్చే నిస్సాన్ వాహనాలను నిపుణులైన నిస్సాన్ సర్వీస్ సిబ్బంది చెక్ చేసి, వాష్ చేసిస్తారు. ఈ సమయంలో కస్టమర్లు లేబర్ చార్జీలు, నిస్సాన్ జెన్యూన్ యాక్ససరీస్ మరియు ఎక్స్టెండెడ్ వారంటీపై 20 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు.

Happy With Nissan

More from DriveSpark

Article Published On: Thursday, May 8, 2014, 10:59 [IST]
English summary
Nissan India has announced its summer car service campaign, dubbed ‘Happy With Nissan'. Under this service campaign Nissan will organise free check-up camps across India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+