లీటరుకు రూ.2 చొప్పున తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

By Ravi

వాహన చాలకులకు గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. ఈనెల ఆరంభంలో లీటరు పెట్రోలుపై 91 పైసలు, లీటరు డీజిలుపై 84 పైసల చొప్పున ధరలు తగ్గిన సంగతి తెలిసినదే. కాగా.. పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.2 చొప్పున తగ్గింపును ప్రకటిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో, సోమవారం నాడు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ తగ్గింపును ప్రకటించాయి. తగ్గిన ధరలు సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

కాగా.. గడచిన ఐదు నెలల్లో పెట్రోల్‌ ధరలు తగ్గడం 9వసారి కాగా, డీజిల్ ధర తగ్గడం 5వసారి. నవంబరు మొదటి వారంలో కూడా లీటరు పెట్రోల్‌ ధరపై 2.41 పైసలు మరియు లీటరు డీజిల్‌ ధరపై 2.25 పైసల చొప్పను తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసినదే.

Petrol Price Cut

More from DriveSpark

Article Published On: Tuesday, December 16, 2014, 11:29 [IST]
English summary
Petrol and diesel prices were on Monday slashed by Rs 2 per litre each as international oil prices slumped to a five-year low.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+