మారుతి సుజుకి డీజిల్ కార్లలో పెట్రోనాస్ ఇంజన్ ఆయిల్

By Ravi

ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన లూబ్రికెంట్ కంపెనీలలో ఒకటైన, మలేషియాకు చెందిన పెట్రోనాస్ సింటియం, భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియాతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, మారుతి సుజుకి తయారు చేసే డీజిల్ కార్లలో పెట్రోనాస్ ఆఫర్ చేయనున్న ఎమ్‌జిడిఓ 5డబ్ల్యూ40 లూబ్రికెంట్‌ను ఉపయోగించనున్నారు.

అంతేకాకుండా.. మారుతి సుజుకి జినైన్ లుబ్రికెంట్ పార్ట్‌నర్‌గా కూడా మెట్రోనాస్ వ్యవహరించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మెట్రోనాస్ తమ ఉత్పత్తిని సరఫరా చేయటమే కాకుండా, దేశవ్యాప్తంగా మారుతి సుజుకి ఇండియాకు ఉన్న సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కూడా యాక్సెస్ చేసుకోనుంది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న 3100కు పైగా సర్వీస్ అవులెట్లకు పెట్రోనాస్ చేరుకుంటుంది.

Petronas Syntium And Maruti Suzuki Join Hands

మారుతి జినైన్ లూబ్రికెంట్ పార్ట్‌నర్‌గా, మారుతి సుజుకి కోసం పెట్రోనాస్ ఓ కస్టమైజ్డ్ లుబ్రికెంట్‌ను ఆఫర్ చేయనుంది. ఈ లూబ్రికెంట్ పేరు పెట్రోనాస్ సింటియం 3000 ఎస్‌జెడ్ ఎమ్‌జిడిఓ 5డబ్ల్యూ40. నేటి ఆధునిక తరం డీజిల్ ఇంజన్ల కోసం ఈ లుబ్రికెంట్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.

ఈ లూబ్రికెంట్ (ఇంజన్ ఆయిల్) ఇంజన్‌లో అధివ ఉష్ణోగ్రత వలన ఆయిల్ మందగించడాన్ని తగ్గించి, ఇంజన్ జీవితకాలాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా, దీని వలన ఇంజన్ పెర్ఫార్మెన్స్ మెరుగు పడటమే కాకుండా స్టార్ట్-అప్‌లో ఫ్రిక్షన్‌ను, వేర్‌ను తగ్గిస్తుంది. ప్రపంచంలోని టాప్ 15 లూబ్రికెంట్ కంపెనీలలో పెట్రోనాస్ కూడా ఒకటి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 1, 2014, 12:04 [IST]
English summary
Malaysia’s PETRONAS, one of the leading lubricants company in the world, has signed up with Maruti Suzuki (MSIL) as their Genuine Lubricant Partner for the supply of MGDO 5W40 for diesel vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+