భారత్‌లో ఉత్పత్తుల ధరలను సవరించిన పోలారిస్
ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోలారిస్ ఇండస్ట్రీస్‌కు చెందిన భారతీయ అనుబంధ సంస్థ పోలారిస్ ఇండియా, దేశీయ విపణిలో వివిధ ఆల్-టెర్రైన్ మరియు ఆఫ్-రోడ్ వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం పోలారిస్ ఇండియా, భారత్‌లో విక్రయిస్తున్న అన్ని రకాల ఉత్పత్తుల ధరలను సవరించింది. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
భారత మార్కెట్లో పోలారిస్ ఇండియా అందిస్తున్న ఉత్పత్తులు, వాటి తాజా ధరలు (ఏప్రిల్ 2014 నాటికి) క్రింది విధంగా ఉన్నాయి.

* Phoenix 200 Boardwalk Blue Rs. 4,88,946
* Outlaw 50 LE Pink - Rs. 2,63,818
* Outlaw 50 Boardwalk Blue/White - Rs. 2,63,818
* RZR 170 Indy Red - Rs. 5,29,395
* Ranger Crew 800 EFI Sage Green - Rs. 18,00,035
* Ranger Crew 800 Sage Green - Rs. 18,00,035
* Ranger Crew 800 EPS Pursuit Camo - Rs. 18,00,035
* RZR S 800 Indy Red - Rs. 13,38,460
* RZR 900 Indy Red - Rs. 20,81,271
* RZR 4 800 EPS Stealth Black LE - Rs. 22,85,020
* RZR 4 900 EPS Orange Madness LE - Rs. 27,64,781
* RZR XP 1000 EPS Titanium Matte Matallic - Rs. 28,80,079
* RZR XP 1000 EPS White Lightening LE - Rs. 28,80,079
* RZR XP4 900 Indy Red - Rs. 24,09,796
* RZR XP, 900 EFI, I.RED - Rs. 21,13,239


Click it and Unblock the Notifications








