10 కొత్త ప్రైమా ట్రక్కులను విడుదల చేసిన టాటా మోటార్స్

By Ravi

ప్రముఖ దేశీయ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ భారత మార్కెట్లో తమ ప్రైమా బ్రాండ్‌లో 10 సరికొత్త వాణిజ్య వాహనాలను పరిచయం చేసింది. ప్రైమా ఎల్స్ఎక్స్ రేంజ్‌లో పది కొత్త హెవీ కమర్షియల్ వెహికల్స్‌ను కంపెనీ విడుదల చేసింది.

హాలేజ్ సెగ్మెంట్‌లో కోసం ఆరు హెవీ ట్రక్కులను విడుదల చేయగా, నిర్మాణ రంగం కోసం నాలుగు ట్రక్కులను విడుదల చేస్తూన్నామని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (వాణిజ్య వాహనాల విభాగం) రవి పిషరోడి తెలిపారు.

ఇతర ప్రైమా రేంజ్ ట్రక్కులతో పోల్చుకుంటే, తాజాగా విడుదల చేసిన ఈ ప్రైమా ఎల్‌ఎక్స్ ట్రక్కుల ధర 20 శాతం తక్కువని ఆయన వివరించారు.

Tata Launches 10 New Prima Trucks

సాధారణంగా ప్రైమా రేంజ్ ట్రక్కులను రూ.23 లక్షల నుంచి రూ.65 లక్షల రేంజ్‌లో విక్రయిస్తున్నామని, తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ప్రైమా ఎల్‌ఎక్స్ ట్రక్కుల ధరలు రూ.18.5 లక్షల నుంచి రూ.32.5 లక్షల రేంజ్‌లో ఉన్నాయని రవి తెలిపారు.

మొత్తం ట్రక్కుల్లో మల్టీ యాక్సిల్ సెగ్మెంట్ ట్రక్కుల అమ్మకాలు 65 శాతం ఉండటంతో, టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు ఈ కొత్త ప్రైమా ఎల్ఎక్స్ రేంజ్ ట్రక్కులను విడుదల చేసింది.

Article Published On: Friday, March 7, 2014, 15:48 [IST]
English summary
Tata Motors India has launched 10 new Heavy Commercial Vehicles from its Prima LX range. This is a step towards the future of Indian trucking.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+