పోలీసు విభాగాల నుంచి 1542 టాటా సుమో గోల్డ్ కార్లకు ఆర్డర్

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, దేశంలోని పలు పోలీస్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల నుంచి 1,542 యూనిట్ల టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీలకు ఆర్డర్‌ను దక్కించుకుంది. రఫ్ అండ్ ఠఫ్ వినియోగం కోసం రక్షణ విభాగం ఈ ఎస్‌యూవీని ఎంచుకుంది.

టాటా మోటార్స్ ఇప్పటికే అనేక ప్రభుత్వ, రక్షణ విభాగాలకు తమ వాహనాలను ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తోంది. కమర్షియల్ అండ్ పర్సనర్ ట్రాన్స్‌పోర్టేషన్ సెగ్మెంట్లలో టాటా సుమో మంచి పాపులారిటీని కలిగి ఉంది.

Tata Motors Receives Order For Sumo Gold

రక్షణ మరియు భద్రతా బలగాలకు టాటా మోటార్స్ 1958 నుంచే వాహనాలను సరఫరా చేస్తూ వస్తోంది.ఇప్పటి వరకూ ఇండియన్ మిలటరీ మరియు పారా మిలటరీ బలగాలకు కంపెనీ సుమారు లక్షకు పైగా వాహనాలను సరఫరా చేసి ఉంటుంది.

కార్ కేర్ సెట్ పై 10 శాతం తగ్గింపు, త్వరపడండి!

టాటా సుమో గోల్డ్ విషయానికి వస్తే, ఇందులోపవర్‌ఫుల్ 3 లీటర్, సిఆర్4 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 3000 ఆర్‌పిఎమ్ వద్ద 85 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 1000-2000 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్ప్తతి చేస్తుంది. దీని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 15.3 కెఎమ్‌పిఎల్.

More from DriveSpark

Article Published On: Wednesday, December 3, 2014, 14:43 [IST]
English summary
Tata Motors has announced that it has received an order for 1542 units of the Sumo Gold utility vehicles from various Police and law enforcement agencies across the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+