ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఎమ్‌డిగా తీరే లెస్పియాక్

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా పదవి నుంచి తప్పుకొని, జనరల్ మోటార్స్ సంస్థలో చేరటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో, మహేష్ కొడుమూడి తాత్కాలికంగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియాకు ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, దేశంలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు ఛీఫ్ రెప్రజెంటేటివ్‌గా కూడా వ్యవహరించనున్నారు.

ఇది కూడా చదవండి: జిఎమ్ ఇండియాకు కొత్త బాస్‌గా అరవింద్ సక్సేనా

ఏదేమైనప్పటికీ మే 1, 2014వ తేది నుంచి ఈ బాధ్యతలను తీరే లెస్పియాక్ స్వీకరించనున్నారు. ఈయన ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ మెక్సికోతో గ్రూప్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమలో ఈయను 35 ఏళ్లకు పైగా అనుభం ఉంది.
Mahesh Kodumudi

తీరే లెస్పియాక్ 2004లో ఫోక్స్‌వ్యాగన్ సంస్థలో చేరారు, అంతకు మునుపు ఆయన రెనో-నిస్సాన్ సూసీకి సీఈఓగా పనిచేశారు. దానికి మునుపు టొయోటా ఫ్రాన్స్ విభాగానికి సీఈఓగా పనిచేసిన అనుభం ఆయనకు ఉంది. అలాగే జనరల్ మోటార్స్ సంస్థలో 14 ఏళ్ల పాటు సేల్స్, సర్వీస్ విభాగాల్లో కూడా ఆయన పనిచేశారు.

More from DriveSpark

Article Published On: Saturday, March 1, 2014, 15:52 [IST]
English summary
Volkswagen India, which was left without a leader after Arvind Saxena moved to rival General Motors India, has come out with a name. Mahesh Kodumudi, president and managing director, Volkswagen India will serve as the chief representative for the Group in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+