ఈ వారం టాప్ 5 ఆటోమొబైల్ ఆన్‌లైన్ డీల్స్
డ్రైవ్‌స్పార్క్ తమ పాఠకుల కోసం మరోసారి 'వన్ఇండియా కూపన్స్' ద్వారా ఆటోమొబైల్ యాక్ససరీస్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా ఆటోమొబైల్ యాక్ససరీలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే.
అయితే, మా వన్‌ఇండియా కూపన్స్ ద్వారా కొనుగోలు ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు, సదరు కూపన్ కోడ్‌ని ఉపయోగించి మరింత అదనపు తగ్గింపును పొందవచ్చు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. తమ కార్ లేదా బైక్‌ను ప్రేమించే వారు, ఈ స్పెషల్ యాక్ససరీలతో వాటిని మరింత అందంగా మార్చుకోండి.
1. రూ.1,000 లకు పైగా ఆర్డర్ చేస్తే, ఉచిత షిప్పింగ్ - autotrends.in
వన్‌ఇండియా కూపన్స్ ద్వారా autotrends.in వెబ్‌సైట్ నుంచి రూ.1,000 లకు పైగా విలువైన వస్తువులను (ఒకటి లేదా అనేకం) ఆర్డర్ చేసినప్పుడు, అన్నింటికీ ఉచిత షిప్పింగ్ వర్తిస్తుంది. ఈ సైట్ కార్ పెర్ఫ్యూమ్‌లపై మంచి తగ్గింపులను అందిస్తోంది.

ఉచిత షిప్పింగ్ ఆఫరును పొందటానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.
2. ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు - shopping.indiatimes.com
వన్‌ఇండియా కూపన్స్ ద్వారా shopping.indiatimes.com సైట్ నుంచి ఆటోమొబైల్ యాక్ససరీలు కొనుగోలు చేసే కస్టమర్లు, వివిధ రకాల యాక్ససరీలపై 75 శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు.

ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు ఆఫర్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
3. ఆటోమొబైల్ యాక్ససరీలపై 40 శాతం తగ్గింపు - eBay.in
వన్‌ఇండియా కూపన్స్ ద్వారా eBay.in సైట్ నుంచి ఆటోమొబైల్ యాక్ససరీలు కొనుగోలు చేసే కస్టమర్లు, వివిధ రకాల యాక్ససరీలపై 40 శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు.

ఆటోమొబైల్ యాక్ససరీలపై 40 శాతం తగ్గింపు ఆఫర్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
4. కొత్తగా వచ్చిన ఆటో యాక్ససరీలపై 20 శాతం తగ్గింపు - autotrends.in
వన్‌ఇండియా కూపన్స్ ద్వారా autotrends.in వెబ్‌సైట్ నుంచి ఆటోమొబైల్ యాక్ససరీలు కొనుగోలు చేసే కస్టమర్లు, వివిధ రకాల యాక్ససరీలపై 20 శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు. ఈ సైట్ కొత్తగా వచ్చిన ఇన్-కార్ యాక్ససరీలను ఆఫర్ చేస్తోంది.

కొత్తగా వచ్చిన ఆటో యాక్ససరీలపై 20 శాతం తగ్గింపు ఆఫర్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
5. మెట్‌జెలెర్ రోడ్‌టెక్ జెడ్6 ట్యూబ్‌లెస్ టైర్లపై 10 శాతం తగ్గింపు - changemytyre.com
వన్‌ఇండియా కూపన్స్ ద్వారా changemytyre.com వెబ్‌సైట్ నుంచి టైర్లను కొనుగోలు చేసే కస్టమర్లు 10 శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు. ఈ సైట్ మంచి బ్రాండెడ్ టైర్లను విక్రయిస్తుంది.

టైర్ల కొనుగోలుపై 10 శాతం తగ్గింపు ఆఫర్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








