టొయోటా కార్లపై ఇయర్ ఎండ్ సేల్ డిస్కౌంట్స్

By Ravi

మరికొద్ది రోజుల్లో పాత సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, కార్ కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు, అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్లపై భారీ తగ్గింపును, ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే అనేక కార్ కంపెనీలు, డీలర్లు వాహనాలపై మంచి డీల్స్‌ని ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా టొయోటా కూడా తమ అన్ని రకాల కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

'రిమెంబర్ డిసెంబర్' క్యాంపైన్ పేరిట కంపెనీ తమ ఉత్పత్తుల తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్, ఎతియోస్ క్రాస్ మోడళ్లపై ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటుగా రూ.20,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

Toyota Offers

అలాగే, ఎతియోస్ సెడాన్‌పై కూడా ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటుగా రూ.20,000 విలువైన ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది. కరోలా ఆల్టిస్ సెడాన్ కొనుగోలుపై కస్టమర్లు రూ.20,000 విలువైన యాక్ససరీలను ఉచితంగా పొందవచ్చు.

కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పివి ఇన్నోవాపై రూ.25,000 విలువైన ప్రయోజనాలు, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్, 50 శాతం ఇన్సూరెన్ రాయితీలను టొయోటా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని టొయోటా అధీకృత డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 11, 2014, 17:19 [IST]
English summary
Toyota is offering huge benefits like cash discounts, exchange bonuses, corporate discounts on its cars. These offers valid from December end.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+