భారత్‌లో యోకోహమా జియోలాండర్ టైర్స్ విడుదల

జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ యోకోహమా తమ జియోలాండర్ రేంజ్ టైర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టైర్లు ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం డిజైన్ చేయబడ్డాయి. భారతదేశంలో యోకోహమా మొట్టమొదట సారిగా అందిస్తున్న ఈ మడ్ టెర్రైన్ టైర్లు (బురద రోడ్లపై ప్రయాణించేందుకు అనువుగా ఉండే టైర్లు) జియోల్యాండర్ బ్యాడ్జ్‌ను కలిగి ఉంటాయి.

భారతదేశంలో కూడా ఆఫ్-రోడ్ కల్చర్ వేగంగా విస్తరిస్తోందని, అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టపడే కస్టమర్లు తమ వాహనాలకు మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు కలిగిన టైర్లను అమర్చుకునేందుకు ఇష్టపడుతారని, అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా తాము ఈ జియోలాండర్ రేంజ్ టైర్లను ఇక్కటి మార్కెట్లో ప్రవేశపెట్టామని యోకోహమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టకేషీ ఫుజినో తెలిపారు.

Yokohama Geolandar Tyres

విజువల్ అప్పీల్, సుపీరియర్ పెర్ఫార్మెన్స్‌‌లను దృష్టిలో ఉంచుకొని యోకోహమా తమ జియోలాండర్ టైర్లను డిజైన్ చేసింది. భారత్‌లో కేవలం రెండు సైజులలో మాత్రమే ఈ జియోలాండర్ టైర్లు అందుబాటులో ఉంటాయి, అవి - 31x10.50 R15, 33x12.50 R15. ఈ మడ్ టెర్రైన్ టైర్లు పంక్చర్లను, కోతలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 24, 2014, 11:37 [IST]
English summary
Japanese tyre manufacturer Yokohama has launched its range of Geolandar tyres in India. The tyre is specially designed for off-road purpose. They tyre will perform to its optimum level, even in extreme conditions. The mud terrain tyres will be offered by Yokohama in India for the first time and will sport the Geolandar badge.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+