2015 ఆడీ క్యూ3 విడుదల: ధర, ఫీచర్స్, భద్రత, స్పెసిఫికేషన్స్ & మరిన్ని !

By Vinay

2015 ఆడీ క్యూ3 భారతదేశంలో విడుదల చేయబడింది. సరికొత్త ఆడీ క్యూ3 కస్టమర్లను ఆకర్షించడానికి కాస్మొటిక్ లో కొన్ని మార్పులు చేసింది. అయితే మెకానికల్ గా ఎలాంటి మార్పులూ చేయలేదు.

ఆడీ భారత్ లో సరికొత్త ఆర్.ఎస్6 అవాంట్, మొదటి ప్రాధాన్యత కలిగిన వ్యాగన్ లాంటి ఎన్నో మోడళ్లను ఇప్పటికే విడుదల చేసింది.

2015 audi q3 price

2015 ఆడీ క్యూ3 ధర, ఫీచర్స్, భద్రత, ఇంజన్ స్పెసిఫికేషన్స్ & మరిన్ని ఇప్పుడు తెలుసుకుందాం.....

2015 ఆడీ క్యూ3 ధర

2015 ఆడీ క్యూ3 ధర రూ.28.99లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

2015 audi q3 engine specs

2015 ఆడీ క్యూ3 ఇంజన్ స్పెసిఫికేషన్స్ మరియి ట్రాన్స్ మిషన్

2015 ఆడీ క్యూ3 ఇంజన్ మునుపటి లాగే తీర్చిదిద్దబడింది. 2.0 లీటర్ల, టీ.ఎఫ్.ఎస్.ఐ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 209 బీహెచ్పీ మరియు అత్యధికంగా 300 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేసేలా తీర్చిదిద్దబడింది. టీడీఐ డీజల్ ఇంజన్ 177 హెచ్పీ మరియు 380 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేసేలా తీర్చిదిద్దబడింది.

2015 audi q3 features

కాగా.. రెండు ఇంజన్ లు 7-స్పీడ్, డ్యూయల్ క్లచ్. ఎస్-ట్రానిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉన్నాయి.

2015 ఆడీ క్యూ3 ఫీచర్స్

  • పగలు కూడా పనిచేసే ఎల్ఈడీ లైట్స్.
  • ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్.
  • క్సెనాన్ ప్లస్ హెడ్ ల్యాంప్స్.
  • ఎలెక్ట్రిక్ సన్ రూఫ్.
2015 audi q3 safety

2015 ఆడీ క్యూ3 భద్రత

  • ఆరు ఎయిర్ బ్యాగ్స్ (గాలి సంచులు).
  • ఏబీఎస్.
  • ఈబీడీ.
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్.
  • బ్రేక్ అసిస్ట్.
2015 audi q3 wheel
2015 audi q3 interior

More from DriveSpark

Article Published On: Wednesday, June 24, 2015, 11:43 [IST]
English summary
2015 Audi Q3 has been launched in India with cosmetic upgrades while the engine remains the same. Let’s take a look at the 2015 Audi Q3’s pricing, engine specs and more.
Read more on: #audi #ఆడీ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+