ఫీచర్స్‌తో అదరగొట్టనున్న 2016 ఫియట్ 500

By Vinay

ఫియట్ 500 ఇది దిగ్గజ ఇటాలియన్ తయారీ సంస్థ చాలా కాలంగా నడుపుతున్న ఓ బ్రాండ్. ఫియట్ కొత్త డిజైన్, కాంపొనెంట్స్‌తో తన మోడళ్లను అభివృద్ధి చేస్తోంది.

ఇప్పుడు అది తన కొత్త 2016 హ్యాచ్‌బ్యాక్‌ను అందిస్తోంది. కొత్త ఫియట్ 500 స్పోర్ట్‌లో లోపలి, బయటి భాగాల్లో చాలా మార్పులు చేసింది.
దీని గురించి మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం..........

ఫీచర్స్‌తో అదరగొట్టనున్న 2016 ఫియట్ 500

2015 జూలై 4న ఫియట్ తన సరికొత్త 500 మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభించనుంది. ఈ ఇటాలియన్ తయారీ సంస్థ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

ఫీచర్స్‌తో అదరగొట్టనున్న 2016 ఫియట్ 500

ఫీచర్స్ :

  • కొత్త హెడ్‌ల్యాంప్స్.
  • డే టైమ్ రన్నింగ్ లైట్స్.
  • కొత్త గ్రిల్.
  • క్రోమ్ ఎమ్‌బెల్లిస్‌మెంట్.
  • ఫీచర్స్‌తో అదరగొట్టనున్న 2016 ఫియట్ 500

    ఈ కొత్త మోడల్ బాగా కనిపించే అల్లాయ్ వీల్స్‌ను కలిగిఉంది. వాహనం సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పు లేదు.

    ఫీచర్స్‌తో అదరగొట్టనున్న 2016 ఫియట్ 500

    వెనుక భాగం ఇల్యుమినేటెడ్ స్ట్రిప్ రౌండ్ ఉండే టెయిల్ ల్యాంప్‌ను కలిగి ఉంది. ఇది 2016 ఫియట్ 500కు కొత్త లుక్‌ను తెచ్చింది.

    ఫీచర్స్‌తో అదరగొట్టనున్న 2016 ఫియట్ 500

    ఇది 2016 ఫియట్ 500 కన్వర్టిబుల్ యొక్క ఓ లుక్. ఇది చాలా స్టైలిష్‌గా కన్పిస్తోంది. కొత్త మోడల్ ఒక పాత కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

    ఫీచర్స్‌తో అదరగొట్టనున్న 2016 ఫియట్ 500

    లోపలి భాగం ఇటాలియన్స్ ప్రేమించే విధంగా అద్భుతంగా ఉంది. లెదర్ సీట్లు రెడ్ బ్లాక్ మరియు వైట్ వంటి మూడు కలర్స్‌తో లభిస్తున్నాయి.

    ఫీచర్స్‌తో అదరగొట్టనున్న 2016 ఫియట్ 500

    డ్యాష్ బోర్డు స్పోర్టీగా, ఫ్యాషన్‌గా తయారుచేయబడి ఉంది. ఇది రెడ్/బ్లాక్, ఆల్ బ్లాక్, వైట్/బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌తో లభిస్తుంది

More from DriveSpark

Article Published On: Tuesday, July 7, 2015, 10:01 [IST]
English summary
The Fiat 500 is one of their iconic models by Italian manufacturer and it has been selling for a long time. Fiat has maintained design of this vehicle and provided modern components.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+