డిసెంబర్ 10 రానున్న ఆడి క్యూ7 ఫేస్ లిఫ్ట్ కారు: ఇంజన్ మరియు ఇతర వివరాలు కోసం.....

By Anil

ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ ఆడి భారతీయ మార్కెట్లోకి తన లగ్జరీ యస్‌యువి క్యూ7 కారును ఈ నెల 10 తేదీన దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఆడి తన క్యూ7 కారును మన భారత రహదారుల మీద ప్రయోగాత్మకంగా నడిపిచూసింది.
Also Read: విడుదలకు సిద్దమైన మెర్సిడెస్-బెంజ్ ఫేస్ లిఫ్ట్ ఎ-క్లాస్

దేశ వ్యాప్తంగా లగ్జరీ కార్లను కొనే వారు పెరుగుతున్న నేపత్యంలో ఆడి తన క్యూ7 కారును భారతీయ మార్కెట్‌కు అందిస్తున్నట్లు తెలిపింది. మరి ఈ లగ్జరీ కారులో గల విశేషాలను తెలుసుకుందామా ? అయితే క్రింది గల కథనాల మీదకు ఓ లుక్కేసుకోండి.

 తక్కువ బరువు

తక్కువ బరువు

ఆడి వారు ఈ లగ్జరీ క్యూ7 యస్‌యువి కారు బరవు తక్కువగా ఉండే విధంగా రూపొందించారు. అందులో భాగంగానే లోపలి వైపున గల ఇంటీరియర్ డిజైన్‌ కోసం లైట్ వెయిట్ పరికరాలను ఉపయోగించారు.

డెట్రాయిట్ మోటార్ షోలో

డెట్రాయిట్ మోటార్ షోలో

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ లగ్జరీ యస్‌యువి క్యూ7 కారు ను ఆడి, 2015 జనవరిలో డెట్రాయిట్‌లో జరిగిన మోటార్‌‌‌ షోలో ప్రదర్శించింది.

ఇంజన్

ఇంజన్

ఆడి క్యూ7 కారులో 3.0-లీటర్ , వి6 టిడిఐ డీజల్ ఇంజన్ కలదు. మరియు ఇందులో ఆడి క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు. దీని ద్వారా నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది.

పవర్

పవర్

ఈ సరి కొత్త ఆడిలో గల ఇంజన్ దాదాపుగా 272 బిహెచ్‌పి పవర్ మరియు 600 యన్‌యమ్‌‌‌ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

కొత్త ఫీచర్లు

కొత్త ఫీచర్లు

ఇందులో గల అధునాతనమైన ఫీచర్లు.

  • న్యూ ఫ్రంట్ గ్రిల్
  • క్రోమ్ పరికరాలు
  • పగటి పూట వెలిగే యల్‌‌ఇడి ల్యాంప్స్
  • అల్లాయ్ వీల్స్
  • న్యూ బంపర్
  • హెడ్‌‌లైట్స్
  • మల్టీ మీడియా

    మల్టీ మీడియా

    క్యాబిన్‌లో గల మల్టీ మీడియాలోని ఫీచర్లు

    ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అనే రెండు అధునాతనమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

     ఇతర ఫీచర్లు

    ఇతర ఫీచర్లు

    ఇందులో గల ఇంటీరియర్ ఎంతో సౌకర్యం వంతంగా ఉండేటట్లు రూపొందించారు. ఇవి కాక ఇందులో కొన్ని మార్పులతో డ్యాష్ బోర్డ్ మరియు ఇంస్ట్రుమెంట్ కన్సోల్ ఆప్షన్‌లు ఉన్నాయి.

     డిసెంబర్ 10 రానున్న ఆడి క్యూ7 ఫేస్ లిఫ్ట్ కారు: ఇంజన్ మరియు ఇతర వివరాలు కోసం.....

    ఈ నెల 10 తేదీన దీనిని విడుదల చేయనున్నరు. అప్పుడు దీనికి సంభందించిన పూర్తి వివరాలు డ్రైవ్‌స్పార్క్ మీకు అందిస్తుంది. మరిన్న ఆటోమొబైల్ న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

     మరిన్ని లగ్జరీ కార్ల వివరాలు తెలుసుకోండి...

More from DriveSpark

Article Published On: Saturday, December 5, 2015, 14:08 [IST]
English summary
Audi To Offer Q7 Facelift in India From December 10, 2015
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+