ఆర్ఇ60 ని ఎగుమతి చేస్తున్న బజాజ్

బజాజ్ ఆటో మన దేశంలో తన ఆర్‌ఇ60 మీద విస్తృతమైన పరీక్షలు జరిపింది. ఈ పరీక్షలలో ఇది ప్రత్యామ్నాయంగా వాడే ఆటో రిక్షాల కన్నా ఎంతో సురక్షితమైనదని తెలిపారు. ప్రస్తుతం ఇది అనేక దేశాలలోని రోడ్ల మీద నడపబడుతున్నాదని తెలిపారు.

మొత్తానికి బజాజ్ ఆర్‌ఇ 60 ని బజాజ్ క్యూట్ గా నామకరణం చేశారు. కాని దురదృష్టవశాత్తు దీనిని భారత్ మార్కెట్లోకి విడుదల చేయలేక పోయారు ప్రస్తుతానికి దీనిని ఎగుమతి మాత్రమే చేస్తున్నారు. అయితే భారతీయులకు ప్రస్తుతం బజాజ్ క్యూట్ ఒక అందని ద్రాక్ష అని చెప్పవచ్చు మరియు దీని కోసం ఎదురు చూస్తున్నవారందరికి ఇది ఒక చేదు నిజం.

బజాజ్ క్యూట్

అయితే ఇప్పటికే బజాజ్ కంపెని తన క్యూట్ తయారీని దేశీయంగా మొదలు పెట్టింది. దేశీయంగా తయారైన బజాజ్ క్యూట్ ధర సుమారుగా 1,32,250 రుపాయలుగా ఉంది. ప్రస్తుతం ఇది 16 దేశాలలో లభించనుంది కాని ఇండియాలో మాత్రం కాదు.

బజాజ్ క్యూట్‌కి సంభందించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్:

  • ఇంజిన్:216 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, డి.టి.యస్.ఐ క్లోస్డ్ లూప్ ఫ్యూయల్ ఇంజెక్షన్
  • గేర్ బాక్స్:5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్
  • టాప్ స్పీడ్:70 కె.పి.హెచ్
  • ఫ్యూయల్ ఎఫీషియన్సి:36 కె.పి.యల్
బజాజ్ క్యూట్

భారతదేశంలో అనేక మంది బజాజ్ క్యూట్ ద్వారా ఉపాధిని పొందాలని యోచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి భారతీయ నగరాలలో ఆటోరిక్షాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అనేక మంది వీటి ద్వారా ఉపాధిని పొందుతున్నారు.

మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, September 26, 2015, 10:51 [IST]
English summary
Bajaj Auto has been extensively testing their RE60 quadricycle in the country. It is expected to be a safer alternative to the autorickshaws that ply on roads currently in several countries. The RE60 has finally been revealed and has been christened as ‘Qute'. Unfortunately this quadricycle will not be sold in Indian market currently and is only for export markets.
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+