విడుదలకు సిద్ధంగా బజాజ్ ఆర్ఈ60 ; ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ కోసం ఎదురుచూపు
పూణే ఆధారిత ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ తన ఆర్ఈ60 మోడల్‌ను విడుదలకు సిద్ధం చేసింది. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ కోసం ఎదురుచూస్తోంది.
సుప్రీం కోర్టు దీని గురించిన వాటిని కొట్టివేసింది. పలు ఉన్నత న్యాయస్థానాలు ప్రభుత్వం ద్వారా కొత్త కేటగిరీని తయారుచేయాలని చూస్తున్నాయి.

బజాజ్ తన 2014-15 వార్షిక రిపోర్టులో కోర్టులో స్టే ఎత్తివేసిన తర్వాత ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ పద్దతిని కొనసాగించే అవకాశం ఉందని పేర్కోంది.
ఫ్యాక్టరీ, మనుషులు, యంత్రాలు, మరియు వెండర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ చేతికందితే ఉత్పత్తి ప్రారంభించడమే అని బజాజ్ తెలిపింది.
2012లో బజాజ్ ఆటో తన ఆర్ఈ60ను 200సీసీ పెట్రోల్ ఇంజన్ కలిగిన చిన్న ఫోర్ వీలర్‌గా ప్రాథమికంగా ప్రదర్శించింది.
Also Read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








