8 మోడళ్లకు కొత్త ధరలను ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ ఇండియా

By Vinay

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ఇండియా తన 8 మోడళ్లకు కొత్త ధరలను ప్రకటించింది.

బీఎమ్‌డబ్ల్యూ ప్రకటించిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి......

బీఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్
బీఎమ్‌డబ్ల్యూ 118డి (స్పోర్ట్ లైన్) - రూ.29,50,000.

బీఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్
బీఎమ్‌డబ్ల్యూ 320డి (ప్రెస్టీజ్ ఎడిషన్) - రూ.34,90,000.
బీఎమ్‌డబ్ల్యూ 320డి (లగ్జరి లైన్ ఎడిషన్) - రూ.38,90,000.
బీఎమ్‌డబ్ల్యూ 320డి (స్పోర్ట్ లైన్ ఎడిషన్) - రూ.38,90,000.

bmw

బీఎమ్‌డబ్ల్యూ గ్రాన్ టరిస్మో
బీఎమ్‌డబ్ల్యూ గ్రాన్ టరిస్మో (స్పోర్ట్ లైన్ ఎడిషన్) - 39,90,000.
బీఎమ్‌డబ్ల్యూ గ్రాన్ టరిస్మో (లగ్జరి లైన్ ఎడిషన్) - 42,90,000.

బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్
బీఎమ్‌డబ్ల్యూ 520డి (ప్రెస్టీజ్ ఎడిషన్) - రూ.44,90,000.
బీఎమ్‌డబ్ల్యూ 520డి (ప్రెస్టీజ్ ప్లస్ ఎడిషన్) - రూ.47,90,000.
బీఎమ్‌డబ్ల్యూ 520డి (లగ్జరి లైన్ ఎడిషన్) - రూ.49,90,000.
బీఎమ్‌డబ్ల్యూ 530డి (ఎమ్ స్పోర్ట్) - రూ.59,90,000.

bmw

బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్
బీఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి (ప్రెస్టీజ్) - రూ.92,50,000.
బీఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి (ఎమినెన్స్) - రూ.1,06,50,000.
బీఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి (సిగ్నేచర్) - రూ.1,25,20,000.

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి(ఎక్స్ లైన్) - రూ.37,90,000.

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్20డి (ఎక్స్‌పెడిషన్) - రూ.46,90,000.
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్20డి (ఎక్స్‌లైన్) - రూ.51,90,000.
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్20డి (ఎమ్ స్పోర్ట్) - రూ.59,90,000.

bmw

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30డి (ఎక్స్‌పెడిషన్) - రూ.65,90,000.
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30డి (డిజైన్ ప్యూర్ ఎక్స్‌పీరియన్స్) - రూ.69,90,000.
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30డి (డిజైన్ ప్యూర్ ఎక్స్‌పీరియన్స్ 7 సీటర్) - రూ.72,90,000.

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ/మహరాష్ట్ర.

Also Read: మరిన్ని ఆసక్తికరమైన విషయాలు

More from DriveSpark

Article Published On: Saturday, July 11, 2015, 12:58 [IST]
English summary
German luxury car manufacturers present in India are fighting for the number one spot. The trio Audi, BMW and Mercedes-Benz are at each other with aggressive pricing and extensive lineup of vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+