బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపె అత్యధిక ధరతో విడుదల: మరి దీని ధర ఎంత?
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెని సరి కొత్త ఎమ్6 గ్రాన్ కూపెను అక్టోబర్ 1, 2015 న భారత్‌లో అత్యధిక ధరకు విడుదల చేశారు. దీనిని ధర ఎంతో తెలుసా? అక్షరాలా 1.71 కోట్ల రుపాయలు ఎక్స్-షోరూమ్ ( మహరాష్ట్ర ). అత్యంత శక్తివంతమైన ఈ ఎమ్6 కూపె యొక్క మరిన్ని విశేషాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.


Click it and Unblock the Notifications








