బిఎమ్‌డబ్ల్యు ఎక్స్1ఎమ్ స్పోర్ట్స్ కారు విడుదల:ధర రూ.39.7 లక్షలు

By Anil

జర్మనీ కి చెందిన దిగ్గజ లగ్జరి కార్ల తయారి సంస్థ అయిన బిఎమ్‌డబ్ల్యు తన ఎక్స్1ఎమ్ స్పోర్ట్స్ కారును భారత్‌లోకి విడుదల:ధర రూ.39.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లి). ఎక్స్1ఎమ్ వేరియంట్‌లో కేవలం ఒక మోడల్ మాత్రమే అందిస్తున్నారు. మరియు ఇది పూర్తిగా ఎక్స్ 1 మీద ఆధారపడి తయారయినది, అయితే ఇందులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది మార్కెట్ లో గల ఆడి క్యూ3 మరియు వోల్వో వి40 కి గట్టిపోటి ఇవ్వనుంది.

దీనికి సంబందించిన మరింత సమాచారాన్ని క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా......

లభించు రంగులు

లభించు రంగులు

సరి కొత్త ఆడి ఎక్స్ 1 ఎమ్ స్పోర్ట్స్ కారు రెండు విభిన్న రంగుల్లో లభించనుంది.

  • ఆల్‌పైన్ వైట్
  • లీ మ్యాన్స్ బ్లూ
  • ప్రత్యేక విశిష్ఠతలు

    ప్రత్యేక విశిష్ఠతలు

    ఇందులో గల స్టీరింగ్‌నకు చుట్టూ మరియు లోపలి వైపున తోలును ఉంచి కుట్టడం జరిగినది మరియు దీని బంపర్ డిజైన్‌లో ఏమాత్ర మార్పులు చోటు చేసుకోలేదు.

    ఇంజిన్

    ఇంజిన్

    • ఇంజిన్ 2.0-లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్
    • సిలిండర్స్ 4-సిలిండర్ ఇంజిన్
    • పవర్ 184 పి.యస్
    • టార్క్ 380 ఎన్.ఎమ్
    • మైలేజ్ మరియు స్పీడ్

      మైలేజ్ మరియు స్పీడ్

      • దీని ఫ్యూయల్ ఎఫిషియన్సి 17.05 కెపియల్
      • దీని ఇంజిన్ కేవలం 7.7 సెకండ్లలోనే 0 నుండి 100 కిమి/హెచ్ వేగాన్ని అందుకోగలదు
      • ట్రాన్స్‌మిషన్

        ట్రాన్స్‌మిషన్

        దీని యొక్క మొత్తం పవర్ పెడల్ షిఫ్టర్స్ ద్వారా 8-స్పీడ్ స్టెప్ట్‌ట్రోనిక్ ట్రాన్స్‌మిషన్ గుండా వెనుక చక్రాలకు చేరుతుంది.

        ఫీచర్స్

        ఫీచర్స్

        • ఆటోమేటిక్ స్టార్ట్ మరియు స్టాప్ ఫంక్షన్
        • డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్
        • బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్
        • ఫ్లాట్ టైర్లు
        • ఇ.సి.ఒ ప్రొ డ్రైవ్ మోడ్

More from DriveSpark

Article Published On: Thursday, October 1, 2015, 10:20 [IST]
English summary
German luxury carmaker BMW has launched the X1M Sport for a price tag of INR 39.7 lakh (ex-showroom Delhi). The X1M will be offered in one variant only. Based on the X1, which competes against the Audi Q3 and Volvo V40, it has received a few changes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+