23న రానున్న బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6

By Vinay

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ తన ఎక్స్6ను 23న ఇండియాలో విడుదలచేయనుంది. ఇది ఫ్లాగ్ షిప్ ఎస్యూవీ రెండవ జనరేషన్. దీన్ని సీబీయులాగా అందించనుంది.

బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కొంచెం బరువు తగ్గింది. ముందు మోడల్‌తో పోలిస్తే సుమారు 40 కేజీల బరువు తక్కువ ఉంది. బరువు 50:50 నిష్పత్తిలో ముందు, వెనుక భాగాలు విభజించబడ్డాయి.

bmw

స్పెసిఫికేషన్స్ :
3.0 లీ, ఇన్‌లైన్ 6-సిలిండర్,డీజల్ ఇంజన్.
313 హార్స్‌పవర్.
630 ఎన్ఎమ్ పీక్ టార్క్.

bmw

8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో నాలుగు చక్రాలకు పవర్‌ను అందిస్తుంది.

ఎక్స్6తో పాటు బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6ఎమ్ మోడల్‌ను భారత్‌కు తీసుకురానుంది. ఈ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ ఎస్యూవీ 4.4లీ, వి8 ట్విన్ పవర్ టర్బో ఇంజన్‌తో రానుంది.

ఇది భారత్‌లో విడుదలైతే మెర్సెడెస్ జిఎల్63 ఏఎమ్‌జీ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్‌తో పోటీ పడనుంది.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......

More from DriveSpark

Article Published On: Friday, July 10, 2015, 11:59 [IST]
English summary
German luxury carmaker BMW is set to launch the X6 in India on the 23rd of July. This will be the flagship SUVs second generation, and will be offered here as a CBU.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+