క్రిస్మస్ శుభాకాంక్షలతో బుగట్టి చిరాన్
క్రిస్మస్ శుభాకాంక్షలతో బుగట్టి కార్ల సంస్థ మార్కెట్లోకి తమ సరికొత్త చిరాన్ కారును పరిచయం చేయనుంది. దీనికి సంభందించన టీజర్ ను ఒక ఫోటో ద్వారా విడుదల చేసింది.
Also Read: వోక్స్‌వ్యాగన్ 21 వ శతాబ్ధపు బీటిల్ కారు మార్కెట్లోకి విడుదల: ధరూ. 28.73 లక్షలు
ఈ బుగట్టి సి-చిరాన్ కారును 2016 లో జరిగే జెనీవా మోటార్ షోలో ప్రదర్శించనుంది. ఇందులో వేయార్న్ కు చెందిన మోడిఫైడ్ డబ్ల్యూ16 టర్బోఛార్జ్‌డ్ ఇంజన్ ను అందివ్వనున్నారు. ఈ ఇంజన్ దాదాపుగా 1500 బిహెచ్ పవర్ ను ఉత్పత్తి చేయగలదు.
Also Read: 2015 సంవత్సరంలో భారతీయులు అత్యధికంగా కొనుగోలు చేసిన టాప్-20 కార్లు.
ఈ కారుకు పెట్టిన చిరాన్ పేరును మోనాకో లో జన్మించిన లూయిస్ చిరాన్ పేరు మీదుగా దీనికి నామకరణం చేసినట్లు తెలిసింది. ఇతను 1920 నుండి 1930 మధ్య బుగట్టి నిర్వహించిన రేస్‌లలో ఇతను గెలుపొందాడు. మోనాకోలో గ్రాండ్ ప్రిక్స్‌లో గెలుపొందన ఏకైక వ్యక్తి కూడా ఇతనే కావడం గమనార్షం.
Also Read: ఆల్టో మీద రీవేంజ్‌కు సిద్దమైన డాట్సన్ రెడి గో



Click it and Unblock the Notifications








