1,01,597 బీట్ డీజల్ కార్లను రీకాల్ చేసిన షెవర్లే

By Anil

షెవర్లే కార్ల కంపెనీకి చెందిన దాదాపు 1,01,597 బీట్ డీజల్ కార్లను రీకాల్ చేసింది. దీనికి కారణం ఇందులో గల క్లచ్ లీవర్‌ను తప్పుగా ఫిక్స్ చేయడం. తరచూ క్లచ్‌ను ఉపయోగించడం వలన ఇందులోని క్లచ్ లీవర్ కొద్ది రోజులకు విరిగి పోతుందని తెలిసింది.
Also Read: భారతీయ మార్కెట్లో 2015 సంవత్సరానికి గాను ఎక్కువ మంది కొనుగోలు చేసిన టాప్-20 కార్లు

జనరల్ మోటార్స్ దీనికి ఇంజన్‌లను సరఫరాచేస్తుంది. షెవర్లే కు మాతృ సంస్థ అయిన జనరల్ మోటార్స్ క్లచ్ పెడల్ కారణంగా దాదాపుగా 1,01,597 యూనిట్ల వరకు రీకాల్ చేసినట్లు తెలిపారు. షెవర్లే బీట్ డిసెంబర్ 2010 నుండి ప్రస్తుతం వరకు తయారు అయిన కార్లలో ఈ సమస్య ఉన్నట్లు తెలిసింది.
Also Read: భారతీయ కార్ల మార్కెట్లో విప్లవ సృష్టిస్తున్న టాటా జికా: ఫస్ట్ డ్రైవ్ వివరాలు.

అయితే వినియోగదారులు ఇలాంటి సమస్యతో ఉన్నట్లయితే దగ్గరలోని షెవర్లే షోరూమ్ ద్వారా రిపేరి చేయించుకోవచ్చని ప్రకటన జారీ చేశారు. ఇది పూర్తిగా ఉచితం ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.
Also Read: కళ్ళు చెదిరే ఆఫర్లను ప్రకటించిన టయోటా మోటార్స్

షెవర్లే బీట్ రీకాల్

More from DriveSpark

Article Published On: Wednesday, December 16, 2015, 10:49 [IST]
English summary
Chevrolet Issues Recall For 1,01,597 Beat Diesels
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+