భారత్‌‌లో విడుదలైన షెవర్లే ట్రయల్‌బ్లేజర్: ధర మరియు స్పెసిఫికేషన్స్

By Anil

షెవర్లే ఇండియా తన కొత్త ట్రయల్‌బ్లేజర్ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 26.40 లక్షలు ఎక్స్-షోరూమ్,(డిల్లీ) గా ఉంది. ఈ యస్.యు.వి ని ఆమెజాన్ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. 2015 సంవత్సరానికి షెవర్లే విడుదల చేసిన ఏకైక మోడల్ ట్రయల్‌బ్లేజర్.

Also Read: మీ నగరంలో షెవర్లే కార్ల ధరలు తెలుసుకోండి

ట్రయల్‌బ్లేజర్ గురించి పూర్తి సమాచారం క్రింది కథానాల ద్వారా తెలుసుకుందా రండి.

 ట్రయల్‌బ్లేజర్ ఇంజన్ :

ట్రయల్‌బ్లేజర్ ఇంజన్ :

  • ఇంజన్: 2.8-లీటర్, టర్బో ఛార్జ్‌డ్ డ్యురామ్యాక్స్
  • ఫ్యూయల్: డీజల్
  • అశ్వ శక్తి :197.13బిహెచ్‌పి
  • టార్క్: 500ఎన్ఎమ్ అత్యధిక టార్క్
  • ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
  • షెవర్లే ఇతర మోడల్స్ గురించి తెలుసుకోండి.

      బుకింగ్స్ :

      బుకింగ్స్ :

      వినియొగదారులు ఎవరైతే ట్రయల్‌బ్లేజర్‌ను వారి మొబైల్ నుండి అమెజాన్ వెబ్‌సైట్, ఇ-మెయిల్ మరియు మొబైల్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటారో వారికి దగ్గరలో ఉండే డీలర్ షిప్ వివరాలు కూడా అందుబాటులో ఉంచారు.

      Also Read: నవరాత్రి ఆఫర్‌లను పొడిగించిన హ్యుందాయ్ మోటార్స్ దీని గురించి మరింత చదవండి

      మల్టీ మీడియా :

      మల్టీ మీడియా :

      ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మైలింక్ అనే అప్లికేషన్ డ్రైవర్ మొబైల్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. మరియు ఈ షెవర్లే ట్రయల్‌బ్లేజర్ లో 7- అంగుళాల పరిమాణం గల తాకే తెర ఉంది మరియు ఈ యస్.యు.వి లో క్లైమేటే కంట్రోల్, ఎలక్ట్రానికి క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.

      Also Read: యస్5 స్పోర్ట్‌బ్యాక్ కారును విడుదల చేసిన ఆడి ఇండియా: ధర, ఫీచర్లు:దీని గురించి మరింత చదవండి

       లభించు రంగులు :

      లభించు రంగులు :

      షెవర్లే ట్రయల్‌బ్లేజర్ ఏడు విభిన్న రంగులో లభించును

      • బ్లూ మౌంటైన్
      • సమ్మిట్ వైట్
      • అబర్న్ బ్రౌన్
      • బ్లాక్ సపైర్
      • రాయల్ గ్రే
      • సిజిల్ రెడ్
      • స్వికబల్ సిల్వర్
      • ట్రయల్‌బ్లేజర్ భద్రత :

        ట్రయల్‌బ్లేజర్ భద్రత :

        భద్రత పరమైన అంశాలు

        • రెండు యస్.ఆర్.యస్ ఎయిర్‌బ్యాగ్‌లు
        • ప్రి-టెన్షనర్ సీట్ బెల్ట్
        • ఎక్కవ స్ట్రెంథ్ గల స్టీల్ కేజ్
        • యాంటి-లాక్ బ్రేకింగా సిస్టమ్
        • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్
        • ఎలక్ట్రానిక్ బ్రేక్-పోర్స్ డిస్ట్రిబ్యూషన్
        • ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
        • రియర్ పార్కింగ్ అసిస్ట్
        • ట్రయల్‌బ్లేజర్ కొలతలు :

          ట్రయల్‌బ్లేజర్ కొలతలు :

          • పొడవు: 4878 ఎమ్ఎమ్
          • వెడల్పు: 1902 ఎమ్ఎమ్
          • వీల్ బేస్: 2848 ఎమ్ఎమ్
          • ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 76 లీటర్లు
          • అల్లాయ్ వీల్స్: 18-అంగుళాలు

            Also Read: దీపావళి కోసం మహీంద్ర గస్టొ స్పెషల్ ఎడిషన్ విడుదల: దీని గురించి మరింత చదవండి

          • పోటి :

            పోటి :

            ట్రయల్‌బ్లేజర్ ప్రస్తుతం మార్కెట్లో గల హ్యుందాయ్ స్యాంటా ఫి, టయోటా ఫర్చ్యూనర్, ఫోర్డ ఎండేవర్ మరియు మిత్సుబిషి పజేరొ స్పోర్ట్ కు గట్టి పోటిగా నిలవనుంది.

             షెవర్లే స్పిన్ :

            షెవర్లే స్పిన్ :

            షెవర్లే యొక్క తరువాత మోడల్ స్పిన్ ఇప్పటికే ఇది విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలో దీనిని ఇండియాలో ప్రవేశపెట్టనున్నారు. దీని విడుదలకు సంభందించిన తేదిలు త్వరలోనే తెలియనున్నాయి

More from DriveSpark

Article Published On: Wednesday, October 21, 2015, 16:24 [IST]
English summary
Chevrolet launches Trailblazer in India at a price of Rs. 26.40 lakhs ex-showroom (Delhi). Customers can book this SUV through Amazon.in across the country. This is the f
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+