ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

By Anil

డాట్సన్ ఇండియా మీ కోసం ఈ పండుగ సీజన్‌లో ఆకర్షనీయమై ఆఫర్‌లను ప్రకటించింది. చాలా వరకు కంపెనీలు రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకు వివిధ రకాల ఆకర్షనీయమైన ఆఫర్‌లను ప్రకటిస్తాయి. ఎందుకో తెలుసా అందినకాడికి అమ్ముకునే అవకాశం ఇప్పుడు మాత్రమే ఉంటుంది కనుక .
Also Read: సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు. మరి అందులో మీ కారు ఉందా?

ఇందులో భాగంగానే డాట్సన్ ఇండియా, భారతీయ కస్టమర్ల కోసం రకరకాల కొత్త ఆఫర్లను ప్రకటించింది. అయితే అన్ని ఆఫర్లు అక్టోబర్ 31,2015 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. గడువులోగా బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈ ఆఫర్లకు అర్హులని తెలియజేశారు.
డాట్సన్ ధరల కోసం

ఈ ఆఫర్లకు సంభందిచి మరింత పూర్తి సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా.

ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

ఈ ఫెస్టివల్ సీజన్ మార్కెట్లోకి డాట్సన్ నుండి కేవలం రెండు వేరింట్ల మీద మాత్రమే ఆఫర్లను ప్రకటించారు. మరియు కొన్ని కొత్త వేరియంట్లను కూడా పరిచయం చేబోతున్నారు.

ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

నిస్సాన్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ ప్రధానంగా భారత్‌లో గల యువత యొక్క అవసరాలను పరీశీలనలోకి తీసుకుని దానికి తగిన కార్లను ఇండియాలో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

ఈ పండుగ సీజన్‌లో డాట్సన్ ఇండియా ప్రకటించిన ప్రకటనల నేపథ్యంలో ఈ ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు స్కీముల ద్వారా భారతీయుల సంబరాలు అంబరాన్ని తాకే విధంగా ఒక కొత్త పరంపర చోటుచేసుకుంటుందని తెలిపారు.

ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

డాట్సన్ గొప్లస్ కాంపాక్ట్ నుండి దాదాపుగా రూ. 25,000 విలువైన ప్రయోజనాలు లభిస్తున్నాయి. మరియు డాట్సన్ గొ హ్యాచ్‌బ్యాక్ నుండి 22 వేల రుపాయలు వరకు ప్రయోజనాలను ఈ పండుగ సీజన్ సందర్భంగా ప్రకటించినట్లు సమాచారం.

ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

ఈ పండుగ సీజన్ సందర్భంగా డాట్సన్ గొ యొక్క ప్రారంభ వేరియంట్ ధర 3.23 లక్షల నుండి మొదలు మరియు ఇందులో గల టాప్ వేరియంట్ ధర రూ. 4.04 లక్షలుగా ఉంది.(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లి).

ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

డాట్సన్ గొ ప్లస్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.79 లక్షలు మరియు గొ ప్లస్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 4.76 లక్షలుగా ఉంది.

ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారి సంస్థ నిస్సాన్ తమ రెండు మోడళ్లు అయిన డాట్సన్ గొ మరియు డాట్సన్ గొ ప్లస్ లకు ఒక సంవత్సరం ఉచిత ఇన్సురెన్సును అందిస్తోంది.

ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న డాట్సన్ ఇండియా

డాట్సన్ గొ మరియు డాట్స్‌న్ గొ ప్లస్‌ల యొక్క అన్ని ధరలను వేరియంట్‌ల వారిగా పక్కన గల ఫోటోలో ఇచ్చాము.

Article Published On: Saturday, October 10, 2015, 13:27 [IST]
English summary
Datsun India will be offering attractive offers during the upcoming festive season. Several manufacturers will want to capitalise on the buying sentiments of Indian customers during the festive season.
Read more on: #డాట్సన్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+