2-స్టార్ రేటింగ్ పొందిన డాట్సన్ గో
డాట్సన్ గో కొన్ని భద్రత పరమైన క్రాష్ పరీక్షల అనంతరం ఆగ్నేయ, ఆసియా దేశాల నుండి 2-స్టార్ అవార్డును పొందింది.
ఇండోనేషియాలో అమ్ముడుపోయిన డాట్సన్ గో మోడల్ ఒకటి ఈ క్రాష్ పరీక్షలో పాల్గొన్నది. ఈ మోడల్‌లో డ్రైవర్ పక్కవైపున కూడా ఎయిర్ బ్యాగ్ అమర్చబడినది.

ఎప్పుడైతే డాట్సన్ గో ఇండియా మోడల్ గ్లోబల్ ఎన్.సి.ఎ.పి తో పరీక్షించబడినదో ఇది చాలా ఘోరంగా విఫలమైంది. ఎందువలనంటే ఎయిర్ బ్యాగ్‌లను వాడకపోవడం, మరియు దీని యొక్క స్ట్రక్చరల్ డిజైన్. ప్రమాదం జరిగినపుడు ఇది చాలా ప్రమాదకరమైనది అందువలన కంపెనీ ఈ మోడల్‌ను భారత మార్కెట్ నుండి తమ అమ్మకాలను విరమించుకుంటోంది కాని వీటి అమ్మకాలు మాత్రం ఆగడం లేదు.
మారుతి సుజుకి కూడా డాట్సన్ గో తో పరీక్షించబడింది కాని మళ్లీ విఫలమైంది ఎందుకంటే సరైన ఎయిర్ బ్యాగ్‌లను వాడకపోవడం వలన.


Click it and Unblock the Notifications








