అమెరికా బాటలోనే బ్రిటన్.. నగర రోడ్లపై డ్రైవర్‌లెస్ కార్ల టెస్టింగ్

By Ravi

అమెరికాలో గూగుల్ తమ డ్రైవర్ రహిత కార్లను రెగ్యులర్ రోడ్లపై టెస్ట్ చేస్తుండగా.. తాజాగా బ్రిటన్‌లో కూడా మరో కంపెనీ డ్రైవర్ రహిత కార్లను ప్రజలు సంచరించే రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. లట్జ్‌ పాథ్‌ఫైండర్ (Lutz Pathfinder)గా పిలిచే ఈ డ్రైవర్‌ రహిత కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు.

లట్జ్‌ పాథ్‌ఫైండర్ డ్రైవర్‌లెస్ కారు 19 రకాల సెన్సార్లు, కెమెరాలు, రాడార్‌, లిడార్‌, రిమోట్‌ సెన్సింగ్‌ వంటి వ్యవస్థలతో పనిచేస్తుంది. ఈ డ్రైవర్‌లెస్ వాహనాల టెస్టింగ్ విజయవంతమైతే త్వరలోనే ఇలాంటి 40 వాహనాలను నగర రోడ్లపై టెస్టింగ్ చేసేందుకు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

అమెరికాలో గూగుల్ తమ డ్రైవర్ రహిత కార్లను రెగ్యులర్ రోడ్లపై టెస్ట్ చేస్తుండగా.. తాజాగా బ్రిటన్‌లో కూడా మరో కంపెనీ డ్రైవర్ రహిత కార్లను ప్రజలు సంచరించే రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. లట్జ్‌ పాథ్‌ఫైండర్ (Lutz Pathfinder)గా పిలిచే ఈ డ్రైవర్‌ రహిత కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు. లట్జ్‌ పాథ్‌ఫైండర్ డ్రైవర్‌లెస్ కారు 19 రకాల సెన్సార్లు, కెమెరాలు, రాడార్‌, లిడార్‌, రిమోట్‌ సెన్సింగ్‌ వంటి వ్యవస్థలతో పనిచేస్తుంది. ఈ డ్రైవర్‌లెస్ వాహనాల టెస్టింగ్ విజయవంతమైతే త్వరలోనే ఇలాంటి 40 వాహనాలను నగర రోడ్లపై టెస్టింగ్ చేసేందుకు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ డ్రైవర్‌లెస్ లట్జ్ పాథ్‌ఫైండర్‌ను ముద్దుగా పాడ్స్ అని పిలుస్తారు. ఈ పాడ్స్‌కు డ్రైవర్ సాయం అవసరం లేదు. జిపిస్ వ్యవస్థ ఆధారంగా అందులోని ప్రయాణికులు తాము చేరాలనుకున్న గమ్యాన్ని సెట్ చేస్తే చాలు, ఇవి ఆటోమేటిక్‌గా మార్గమధ్యంలో వచ్చే ఆటంకాలను తప్పుకుంటూ ఆ గమ్యస్థానానికి చేరిపోతాయి. వీటిని స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి డ్రైవర్‌లెస్ వాహనాల వలన ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. గూగుల్‌తో పాటుగా మరికొన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ తరహా డ్రైవర్ అవసరం లేని వాహనాలను అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

ఈ డ్రైవర్‌లెస్ లట్జ్ పాథ్‌ఫైండర్‌ను ముద్దుగా పాడ్స్ అని పిలుస్తారు. ఈ పాడ్స్‌కు డ్రైవర్ సాయం అవసరం లేదు. జిపిస్ వ్యవస్థ ఆధారంగా అందులోని ప్రయాణికులు తాము చేరాలనుకున్న గమ్యాన్ని సెట్ చేస్తే చాలు, ఇవి ఆటోమేటిక్‌గా మార్గమధ్యంలో వచ్చే ఆటంకాలను తప్పుకుంటూ ఆ గమ్యస్థానానికి చేరిపోతాయి.

వీటిని స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి డ్రైవర్‌లెస్ వాహనాల వలన ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. గూగుల్‌తో పాటుగా మరికొన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ తరహా డ్రైవర్ అవసరం లేని వాహనాలను అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, February 12, 2015, 11:28 [IST]
English summary
Driverless cars have officially been launched on the roads of the United Kingdom for testing purposes. The cars are being tested in four cities in the UK. The government of UK is looking to change the country's highway codes to become the world leader in driverless car technology.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+