లాంఛనంగా ముంబాయ్‌లో ఫెరారి షోరూమ్ ప్రారంభం
ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారి మన దేశంలో ముంబాయ్ నగరంలో తన షోరూమ్‌ను లాంచనంగా ప్రారంభించింది. ఢిల్లీలో గల నవనీత్ డీలర్ షిప్ వారు దీనిని మెయింటెన్ చేయనున్నారు.ఈ సందర్భంగా షోరూమ్ వారు మాట్లాడుతూ వినియోగదారులకు విసృత శ్రేణిలో గల దీని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ ఉత్పత్తులో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అడ్రస్:ఫెరారి షోరూమ్ ముంబాయ్‌లోని జి-2, ప్లాటినా బిల్డింగ్, బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో కలదు. దీనిని నవంబర్ 30, 2015 న ఫెరారి వాణిజ్య మరియు అమ్మకాల విభాగానికి అధిపతిగా ఉన్న ఎన్రికో గల్లేరియా చేతుల మీదగా ప్రారంబించారు.
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో గల అన్ని ఫెరారి కార్ల ధరలు:
- ఫెరారి కాలిఫోర్నియా టి ధర రూ. 3.45 కోట్లు
- ఫెరారి 488 జిటిబి ధర రూ. 3.99 కోట్లు
- ఫెరారి 458 స్పైడర్ ధర రూ. 4.22 కోట్లు
- ఫెరారి 458 స్పెషియల్ ధర రూ. 4.40 కోట్లు
- ఫెరారి యఫ్12 బెర్లినెట్టా ధర రూ. 4.78 కోట్లు.
గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, దేశ వ్యాప్తంగా గల అన్ని షోరూమ్‌లలో.
మరిన్ని విషయాలకు:
1. ఫెరారీని ఓవర్‌టేక్ చేసిన సైకిల్
2. ఫెరారీ సెర్గియో ఆవిష్కరణ



Click it and Unblock the Notifications








