ఫియట్ ఏగియా కాంపాక్ట్ సెడాన్ కు త్వరలో కొత్త పేరు
ఇటాలియన్ ఆటోమొబైల్ సంస్థ, ఫియట్ త్వరలో సరి కొత్త కాంపాక్ట్ సెడాన్ ను విడుదలచేయనుంది. ఫియట్ తన ఏగియాను 2015 ఇస్తాన్ బుల్ మోటార్ షోలో ప్రదర్శించింది. ఇది విజయవంతం అయినట్లు ఫియట్ నమ్ముతోంది.
ఫియట్ తన ఏగియాను మోడల్ కాన్సెప్ట్ తో ప్రదర్శించింది. ఆ మోడల్ కు ఏగియా అని కాకుండా వేరే కొత్త పేరు పెట్టనున్నట్లు హింట్ కూడా ఇచ్చింది.

ఎస్టేట్ వ్యాగన్ మరియు హ్యాచ్ బ్యాక్ లాగా తర్వాతి తరానికి సరిపడే కాంపాక్ట్ సెడాన్ గా ఏగియాను అభివృద్ధి చేయాలన్నదే ఫియట్ ఆలోచన. ఫియట్ ఈ అన్ని మోడళ్లను తొలుత యూరోపియన్ దేశాల్లో విడుదల చేసే ఆలోచలో ఉంది.
లీనియా తర్వాతి తరానికి సరిపడే మోడళ్లకు వ్యతిరేకంగా మోడళ్లను చూపిస్తోంది. కార్ల స్థానాలను భర్తీ చేస్తూ, త్వరలోనే భారత్ లో ప్రవేశించాలన్నదే ఫియట్ ఉద్దేశం.

బయటి మరియు లోపలి భాగాలు ప్రీమియం ఫీల్ తో అద్భుతంగా డిజైన్ చేయబడింది. మా అభిప్రాయం ప్రకారం ఈ కొత్త మోడల్ యువ కొనుగోలుదారులను తప్పక ఆకర్షిస్తుంది.

ఏగియా కాంపాక్ట్ సెడాన్ కొత్త పేరు గురించి మీరు ఏం అనుకుంటున్నారు? ఫియట్ ఏగియా, లీనియా స్థానాన్ని భర్తీ చేస్తుందా? మరిన్ని అఫ్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్........


Click it and Unblock the Notifications








