ఫియట్ ఇండియా 5x5 స్కీమ్ ఆఫర్.. ఏంటది..?

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న వాహనాల కోసం ఓ సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించింది. ఫియట్ 5x5 స్కీమ్ పేరుతో కంపెనీ ప్రారంభించిన ఈ ఆఫర్‌లో తమ వాహనాలకు సింగిల్ ప్యాకేజ్ ఐదు ప్రయోజనాలను అందిస్తోంది.

ఫియట్ 5x5 స్కీమ్‌లో భాగంగా కంపెనీ ఆఫర్ చేస్తున్న బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి:
1. ఐదేళ్ల పాటు వారంటీ
2. ఐదేళ్ల పాటు ఉచిత సర్వీస్ అపాయింట్‌మెంట్స్
3. ఐదేళ్ల పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్
4. ఫైనాన్స్ ద్వారా కారును కొనేవారికి 5.5 శాతం వడ్డీ రేటుకే రుణం
5. అంతర్జాతీయ పర్యటన (ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్) అవకాశం

fiat scheme india

కేవలం కొత్త ఫియట్ లీనియా సెడాన్‌పై మాత్రమే ఈ ఐదు బెనిఫిట్స్ లభిస్తాయి. మిగిలిన ఫియట్ మోడళ్లపై మాత్రం 5.5 వడ్డీ రేటు మినహా ఇతర నాలుగు బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్రత్యేక వడ్డీ రేటు స్కీమ్‌ని కేవలం లీనియా సెడాన్ కోసమే ఆఫర్ చేస్తున్నారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో ఫియట్ ఆఫర్ చేస్తున్న వాహనాల ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి:

  • ఫియట్ లీనియా క్లాసిక్ - రూ.6.12 లక్షలు
  • ఫియట్ లీనియా (న్యూ మోడల్) - రూ.7 లక్షలు
  • ఫియట్ పుంటో ఇవో - రూ.4.93 లక్షలు
  • ఫియట్ అవెంచురా - రూ.6.44 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Monday, March 9, 2015, 9:39 [IST]
English summary
Italian based automobile manufacturer, Fiat is not doing particularly well in India. They have launched several products and are offering various schemes to lure in buyers. Now the manufacturer has launched a new scheme known as ‘5x5 Scheme'.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+