పుంటో స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్‌ని విడుదల చేసిన ఫియట్ మోటార్స్(ధర, ఫీచర్స్, మరింత సమాచారం)
ఫియట్ మోటార్స్ భారతీయ ఆటోమొబైల్ ప్రపంచంలోకి తన పుంటో స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ కారును ఆకర్షణీయమైన ధరకు విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును కేవలం అతి తక్కువ సంఖ్యలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దీపావలిని దృష్టిలో ఉంచుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును విడుదల చేశారు.
Also Read: మీ నగరంలో ఫియట్ కార్ల ధరలు తెలుసుకోండి
ఈ పుంటో స్పోర్టివో లిమిటెడ్ ఎడి్షన్ కారు యొక్క మరిన్ని ఇట్రెష్టింగ్ విషయాలు క్రింది కథనాల ద్వరా తెలుసుకుందాం రండి.

ఇంజన్
ఈ సరి కొత్త పుంటో లిమిటెడ్ ఎడిషన్ కారు 1.2-లీటర్ మల్టీ-జెట్ డీజల్ ఇంజన్ కలిగి ఇంజన్ కలిగి ఉంది.

ట్రాన్స్‌మిషన్
ఈ లిమిటెడ్ ఎడిషన్ కారు యొక్క ట్రాన్స్‌మిషన్ : 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

మైలేజ్
ఈ దీపాలి కి వచ్చిన పుంటో లిమిటెడ్ ఎడిషన్ మీకు లీటర్ కి 21.2 కిలోమీటర్లు మైలేజ్‌ని ఇస్తుంది

ధర
ఈ కొత్త ఫియట్ పుంటో స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ మోడల్ యొక్క ఆకర్షణీయమైన ధర రూ 7.10 లక్షలు ఎక్స్ షోరూమ్ ( డిల్లీ)

ఆకర్షణీయమైన రంగులో
ఫియట్ వారి ఈ కొత్త పుంటో లిమిటెడ్ ఎడిషన్ కారు పూర్తిగా డ్యూయల్-టోన్ పెయింట్ పనులతో ఎరుపు రంగుతో తీర్చి దిద్దబడింది.మరియు దీని టాపుని తెలుపు రంగుతో సృష్టించింది. ఎక్కువగా పుంటో తన అన్ని మోడళ్ళకు దాదాపుగా ఎరుపు రంగును పులిమింది.

ఫీచర్స్
- రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
- 15-ఇంచుల అల్లాయ్ వీల్స్
- క్రోమ్ ఫినిషింగ్‌తో వచ్చిన ఏఆర్‌వియమ్
- 6.5-అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్
- కొత్త సీట్ కవర్లు
- ఫియట్ బ్రాండ్ గల కొత్త ఫ్లోర్ మ్యాట్‌లు
- హ్యుందాయ్ ఐ20
- వోక్స్‌వ్యాగన్ పోలో
- ఫోర్డ్ ఫిగో
- మారుతి సుజుకి స్విఫ్ట్
- అబర్త్ పుంటో ధర రూ. 9.95 లక్షలు
- అబర్త్ అవెంచురా ధర రూ. 10.01 లక్షలు
- రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (డిల్లీ)
- మరిన్ని ఫియట్ మోడళ్ల గురించి తెలుసుకోండి
- యమహా అబర్త్ 595 భారత మార్కెట్లోకి విడుదల
- పది రుపాయలకే లీటర్ కారు ఇంధనాన్ని తయారు చేసిన సాధారణ కారు మోకానిక్

పోటి
ఫియటి పుంటో లిమిటెడ్ ఎడిషన్ ప్రస్తుతం మార్కెట్లో గల క్రింది మోడళ్ళకు పోటీగా నిలవనుంది.

ఫియట్ అబర్త్
ఫియట్ మోటార్స్ ఇంతకు ముందు తన అబర్త్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దేశీయంగా తయారు కాబడుతున్న మొదటి అబర్త్ ఇది. తరువాత గల స్లైడ్‌లో అబర్త్ యొక్క ధరలు తెలుసుకోగలరు.

అబర్త్ ధరలు



Click it and Unblock the Notifications








